Ram Gopal Varma: సిల్క్ స్మిత ఏఐ వీడియో షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిల్క్ స్మిత ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ నటి అయినప్పటికీ తన అందంతో, మత్తు కళ్ళతో అని బాషలోను మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తను చేసే స్పెషల్ సాంగ్స్ తో సినిమా హిట్ అయిన హిస్టరీ కూడా ఉంది. అలా కొన్నేళ్ల పాటు సిల్క్ స్మిత తనదైన స్టైల్ లో ముద్ర వేసుకున్నప్పటికీ.. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోయినప్పుడు చూడటానికి నటినటులు ఒక కూడా రాలేదు అని అప్పట్లో టాక్.కానీ ఇప్పటికీ ఆమె ఆత్మహత్యకు గల కారణం ఏంటి అనే విషయం మాత్రం ఎవరికీ తెలియడం లేదు.
ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో ఏ ఐ టెక్నాలజీ వాడకం ఎక్కవైంది. వీడియోలను మార్ఫింగ్ చేయడం అలాగే డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇలాంటి నేరగాలు ఈ మధ్య ఎక్కువైపోయారు .. వారి ఆనందం కోసం డబ్బు కోసం పిచ్చి పిచ్చి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా సిల్క్ స్మిత కి సంబంధించిన ఏ ఐ జనరేటర్ వీడియో ఒకటి వైరల్ గా మారింది.
Also Read
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
- Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
- Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
- Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
ఈ వీడియోను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్ లో పోస్ట్ చేశాడు.‘నేను ఏమి చేయలేను? సిల్క్ స్మితను ఎప్పుడు మరింత అందంగా చూడలేదు’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక వర్మ చెప్పినట్టుగానే ఈ వీడియోలో సిల్క్ స్మిత హాలీవుడ్ , బాలీవుడ్ హీరోయిన్ లకు ఏ మాత్రం తక్కువ లేదు. ఈ తరం ట్రెండుకు తగ్గట్టు కాస్ట్యూమ్స్ తో వీడియో అద్భుతంగా తీశారు. నెటిజెన్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు.
What can A I not do ? 😳😳😳 SILK SMITHA never looked more BEAUTIFUL 🙏🙏🙏 pic.twitter.com/qkaydUmuqe
— Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2025
తాజావార్తలు
-
CP VC Sajjanar : బైక్‌పై సీపీ సజ్జనార్.. కేబీఆర్ వన్‌వేపై సడన్ చెక్.!
-
Assam: పట్టాలపైకి భారీ ఏనుగుల గుంపు.. నిలిచిపోయిన రైళ్లు
-
Southern Zonal Council Meeting: సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి డిమాండ్
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!