Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ram Charans Peddi Trailer Launch In Bhopal Ar Rahman Live Performance Buzz

Peddi Trailer Release Date: ‘పెద్ది’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఈవెంట్‌ మాత్రం ఇక్కడ కాదండోయ్!

Published Date :May 9, 2026 , 1:25 pm
By Sampath Kumar
  • మోస్ట్ అవేటెడ్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'
  • జూన్ 4న పెద్ది సినిమా రిలీజ్
  • పెద్ది ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్
Peddi Trailer Release Date: ‘పెద్ది’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఈవెంట్‌ మాత్రం ఇక్కడ కాదండోయ్!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Ram Charan’s Peddi Trailer Release Date: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న ఈ సినిమా రిలీజ్ కానుండగా.. ప్రమోషన్ల విషయంలో చిత్ర యూనిట్ అదిరిపోయే ప్లాన్లతో ముందుకు వెళ్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌కు సంబంధించి ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. పెద్ది ట్రైలర్‌ను మే 16న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

ట్రైలర్‌ ఈవెంట్‌ను మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఈ వేడుకకు హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సహా చిత్ర యూనిట్ హాజరు కానుందని టాక్. నార్త్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ లొకేషన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఈవెంట్‌ను కేవలం ఒక సినిమా వేడుకలా కాకుండా.. ఒక మ్యూజికల్ ఫెస్టివల్‌లా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వబోతున్నారట.

Also Read

  • Kalki Part 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి 2' రిలీజ్ డేట్ అప్పుడేనా? నాగ్ అశ్విన్ ప్లాన్ మామూలుగా లేదుగా!
  • Irumudi: రవితేజ 'ఇరుముడి' షూటింగ్ అప్‌డేట్..
  • NBK112 Update: బాలయ్య-కొరటాల మూవీ.. అస్సలు ఊహించని టైటిల్?
  • Aamir Khan: లాలా అమర్‌నాథ్ బయోపిక్‌.. మళ్ళీ ‘లగాన్’ కాంబో రిపీట్ !
Add as a preferred
source on google

అయితే పెద్దిట్రైలర్ లాంచ్ డేట్, ఈవెంట్ ఎక్కడ? అనే విషయాల్లో మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కానీ బుచ్చిబాబు మాత్రం పెద్ది ట్రైలర్‌ను ఓ రేంజ్‌లో కట్ చేసినట్టుగా సమాచారం. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా.. ట్రైలర్ వచ్చాక అది నెక్స్ట్ లెవల్‌కి వెళ్తుందని ఇండస్ట్టీ ఇన్‌సైడ్ టాక్. మరి రోజు రోజుకి అంచనాలు పెంచేస్తున్న పెద్ది.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AR Rahman
  • Buchi babu
  • Janhvi Kapoor
  • Peddi
  • Peddi Trailer

తాజావార్తలు

  • Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు

  • US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు

  • Kalki Part 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ అప్పుడేనా? నాగ్ అశ్విన్ ప్లాన్ మామూలుగా లేదుగా!

  • Mamata Banerjee: “మాజీ సీఎం కాదు”.. మమతా ఎక్స్ బయోలో పొలిటికల్ మెసేజ్..

  • NADA Notice: క్రికెట్ ప్రపంచంలో డోపింగ్ కలకలం.. ఆ ఇద్దరు స్టార్లకు నోటీసులు!

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions