Peddi : ‘పెద్ది’ సినిమాలో రొమాంటిక్ షెడ్యూల్‌కు లైన్ క్లియర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ తర్వాత చేస్తున్న భారీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. మాస్ ఎమోషన్, విలేజ్ బ్యాక్‌డ్రాప్, స్పోర్ట్స్ డ్రామా కోణాల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘పెద్ది ఫస్ట్ షాట్’కు అభిమానుల నుంచి బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ రావడంతో, సినిమా పైన హైప్ మరింత పెరిగింది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవలే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్‌ను మేకర్స్ పూర్తి చేశారు. ఇక తాజాగా పెద్ది సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ సాంగ్ రూమర్ తెగ హల్చల్ చేస్తోంది.
Also Read : Thammudu : ‘తమ్ముడు’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..?
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ఈ చిత్రానికి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్‌ను జూలై 12న ఢిల్లీలో ప్రొరంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రామ్ చరణ్, జాన్వీ లపై కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా చిత్రీకరించనున్నారు. దీంతో పాటు ఒకట్రెండు పాటలు కూడా ఇక్కడే షూట్ జరుపుకోనున్నాయి. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి మరో 40 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు వరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో దివ్యేందు శర్మ, జగపతి బాబు, శివ రాజ్‌కుమార్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..