Peddi: ‘పెద్ది’ రిలీజ్‌కు భారీ షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో గత కొంతకాలంగా సాగుతున్న ‘పర్సెంటేజ్ వార్’ ఇప్పుడు పీక్స్‌కు చేరుకుంది. కేవలం వ్యాపారపరమైన విభేదాలతో మొదలైన ఈ వివాదం, ఇప్పుడు ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదలను అడ్డుకునే స్థాయికి వెళ్లడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. తెలంగాణలోని ఎగ్జిబిటర్లు ఏకమై, రాష్ట్రవ్యాప్తంగా ఒక్క స్క్రీన్‌లో కూడా ఈ సినిమాను ప్రదర్శించకూడదని తీసుకున్న నిర్ణయం ఒక భారీ బ్లాక్ బస్టర్‌ను ఆదిలోనే దెబ్బతీసేలా కనిపిస్తోంది.
తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తమ డిమాండ్ల కోసం ఒక భారీ చిత్రాన్ని ఆయుధంగా వాడుకోవడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాతలతో సాగుతున్న ఈ పోరాటంలో అటు అభిమానులు, ఇటు చిత్ర బృందం బలిపశువు అవుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నైజాం ప్రాంతంలో సినిమాను పూర్తిగా బహిష్కరించడం వల్ల కేవలం నిర్మాతలకు మాత్రమే కాకుండా, మనుగడ కోసం పోరాడుతున్న థియేటర్లకు కూడా భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దీంతో పరిశ్రమలోని పెద్దలు తమ పంతం కోసం ఒక సినిమా భవిష్యత్తును పణంగా పెట్టడం టాలీవుడ్‌కు గర్వకారణం కాదని నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. జూన్ 4 లోపు ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించకపోతే, తెలుగు సినిమా చరిత్రలో ఇది ఒక చేదు జ్ఞాపకంగా మిగిలి పోయే అవకాశం ఉంది. ఈ ఈగో ల పోరాటంలో చివరికి విజేతలెవరో కాలమే నిర్ణయించాలి.
Also Read
- Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
- Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
- Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
- Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!