Peddi: సాలిడ్ మార్క్ క్రాస్ చేసి.. US మార్కెట్లో దుమ్మురేపుతున్న ‘పెద్ది’ .. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’. ‘ఉప్పెన’ వంటి భారీ విజయం తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా కావడంతో, ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా యూఎస్ మార్కెట్లో అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఒక సాలిడ్ మార్కును అందుకుంది. ఇంకా ట్రైలర్ కూడా విడుదల కాకుండానే,
కేవలం రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్‌తోనే ఈ చిత్రం అక్కడ 2 లక్షల 50 వేల డాలర్ల ($250K) మార్కును క్రాస్ చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. మొదట్లో బుకింగ్స్ ఓపెన్ చేయగానే మెరుపు వేగంతో దూసుకెళ్లిన ఈ చిత్రం, ఆ తర్వాత కొద్దిగా నెమ్మదించినా ఇప్పుడు మళ్లీ పుంజుకుంది. జూన్ 4న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలవ్వాల్సి ఉంది.ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ భారీ ప్రాజెక్టులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ లెజెండ్ శివ రాజ్‌కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు పవర్ఫుల్ పాత్రల్లో కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, టెక్నికల్ పరంగా కూడా హై స్టాండర్డ్స్‌లో ఉండబోతోంది. జూన్ మొదటి వారంలో థియేటర్లలోకి రానున్న ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
Also Read
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
- AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
- Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. 'ఇరుముడి' టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
తాజావార్తలు
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
-
Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
-
PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?