యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న విభిన్న కథా చిత్రం “రాజ రాజ చోర”. పోస్టర్లతోనే ఆసక్తిని పెంచేసిన ఈ చిత్రంలో మేఘా ఆకాశ్, సునయన హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకుడు. దీనికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా, కీర్తి చౌదరి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. తనికెళ్ళ భరణి, రవిబాబు,కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్,…