VarunTej : మట్కా కోసం 4 రకాల డబ్బింగ్.. వరుణ్ తేజ్ కష్టం ఫలించేనా..?
- వరుణ్ తేజ్ లేటెస్ట్ సినిమా మట్కా
- నవంబరు 14న రిలీజ్ కానున్న మట్కా
- డబ్బింగ్ ఫినిష్ చేసిన వరుణ్ తేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’ . వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. పలాస, శ్రీదేవి సోడాసెంటర్ వంటి సినిమాలు తెరకెక్కించిన కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ఫస్ట్, సెకండ్ సింగిల్స్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన ‘మట్కా’ టీజర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. హిట్టు కళ కనిపిస్తోందంటూ కామెంట్స్ చేశారు నెటిజన్స్.
Also Read : Pushpa – 2 : ‘కిస్సిక్’ స్పెషల్ సాంగ్ ఫోటో లీక్
Also Read
- Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
తాజగా ఈ సినిమా డబ్బింగ్ ను ఫినిష్ చేసాడు హీరో వరుణ్ తేజ్.ఈ చిత్రంలో నాలుగు డిఫ్రెంట్ గెటప్స్ లో అలాగే నాలుగు వేరు వేరు వయసు కలిగిన పాత్రల్లో వరుణ్ కనిపిస్తాడు. దీంతో దడబ్బింగ్ కూడా నాలుగు వేరియేషన్స్ లో నాలుగు వివిధ రకాల మాడ్యులేషన్ లో చెప్పాడట మెగా ప్రిన్స్. మట్కా కోసం 4 రకాల మాడ్యులేషన్ తో డబ్బింగ్ చెప్పిన విధానం గురించి ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఒక్కో వేరియేషన్ కు ఒక్కోలాగా, దర్శకుడు కోరిన విధంగా తాన పాత్రకు సరిగ్గా సరిపోయేట్టు చెప్పిన విధానం తెరపై చూసినప్పుడు ప్రేక్షకులు వరుణ్ తేజ్ కష్టానికి, డేడికేషన్ ను మెచ్చుకుంటారని యూనిట్ భావిస్తోంది. వరుణ్ తేజ్ డబ్బింగ్ కంప్లిట్ చేసిన వీడియోను రిలీజ్ చేసారు మేకర్స్. నవంబరు 14న రిలీజ్ కానున్న మట్కా సూపర్ హిట్ సాధించి వరుణ తెజ్ ను మళ్ళి సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
#Matka కోసం 4 Age Groups కి #VarunTej వివిధ రకాల మాడ్యులేషన్ తో డబ్బింగ్ చెప్పిన విధానం 👌
His dedication & Hard work👏#MATKAonNOV14th pic.twitter.com/tT0rhmhq2j
— Rajesh Manne (@rajeshmanne1) November 8, 2024
తాజావార్తలు
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!