Pushpa2 TheRule : పుష్ప 2 హైదరాబాద్ ఈవెంట్ వేదిక మారే అవకాశం..?
- బన్నీ సుక్కు కాంబోలో వస్తున్న పుష్ప 2
- భారీ ఎత్తున రిలీజ్ కానున్న పుష్ప 2
- ఇప్పటికి ఖరారు కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప 2 రిలీజ్ కు మరో ఐదు రోజుల మాత్రమే మిగిలిఉంది. ఒకవైపు పాన్ ఇండియా ప్రమోషన్స్ లో దూకుడుగా ఉన్న పుష్ప మేకర్స్ తెలుగు ప్రమోషన్స్ లో కాస్తవెనుకబడింది అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్ పై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న హైదరాబాద్ లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పర్మిషన్ వచ్చేసింది ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కాలేజీకి చెందిన ఓపెన్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున చేయబోతున్నరు అని అన్నారు. కానీ అక్కడ చేసేందుకు పర్మిషన్స్ రాలేదని పలు సాంకేతిక కారణాల వలన కాలేజీ గ్రౌండ్స్ లో ఈవెంట్ రద్దయినట్టు సమాచారం.
Also Read : Amaran : అమరన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.!
Also Read
నిర్మాతలు ఈ ఈవెంట్ ను మొదట LB స్టేడియంలో చేయాలని భావించారు. కానీ ఆ స్టేడియంలో శ్రేయా ఘోషల్ కాన్సర్ట్ ఉండటంతో కుదరలేదు. ఈ నేపథ్యంలో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎక్కడ చేయాలనే దానిపై మల్లగుల్లాలు నడుస్తున్నాయి. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పుడు యూసఫ్ గూడా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించి పనులు కూడా మొదలైనట్లు సమాచారం ఈరోజు పొద్దు పోయాక పర్మిషన్ లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు పుషప్ ప్రీమియర్స్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు మైత్రీ మూవీస్ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసమై టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి కోసం చూస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో బుకింగ్స్ ఓపెన్ చేసే ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!