అనేక రకాల వరల్డ్ రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన హైదరాబాదులో మరో అరుదైన ఫీట్‌కు సిద్ధమైంది. నగరానికి చెందిన హార్లీస్ ఇండియా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లక్ష్యంగా నేడు ఓ అపురూప దృశ్యాన్ని ఆవిష్కరించనుంది. ఇందు కోసం ఏకంగా 3,000 కిలోల రష్యన్ మెడోవిక్ హనీ కేక్‌ను తయారు చేస్తున్నట్లు హార్లీస్ ఇండియా ఫైన్ బేకింగ్ సిఇఓ సురేష్ నాయక్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రష్యన్ మెడోవిక్ (హనీ కేక్)ను సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కట్ చేయనున్నారు. ఈ…