Pushpa2TheRule: పుష్ప 2 వరల్డ్ వైడ్ బిజినెస్ వివరాలు..బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే..?
- పుష్ప - 2కు భారీ స్థాయిలో బిజినెస్
- డిసెంబరు 6న రిలీజ్ కానున్న పుష్ప -2
- త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప – 2. అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. డిసెంబరు 6న రిలీజ్ కానున్న పుష్ప -2 బిజినెస్ వివరాలు ఒకసారి పరిశీలిస్తే
థియేట్రికల్ రైట్స్ –
Also Read
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
- DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
నార్త్ ఇండియా : రూ. 200 కోట్లు
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ): రూ. 150 కోట్లు
తమిళనాడు మరియు కేరళ : రూ. 50 కోట్లు
(KA కర్ణాటక) : రూ. 50 కోట్లు
OS (ఓవర్సీస్) : రూ. 75 కోట్లు
మొత్తం వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్: రూ. 525 కోట్లు
నాన్-థియేట్రికల్ రైట్స్ –
OTT హక్కులు : రూ. 275 కోట్లు
ఆడియో రైట్స్: రూ. 65 కోట్లు
శాటిలైట్ రైట్స్: రూ. 85 కోట్లు
మొత్తం నాన్-థియేట్రికల్ రైట్స్: రూ. 425 కోట్లు
మొత్తం ప్రీ-రిలీజ్ బిజినెస్: ₹950 కోట్లు
బడ్జెట్: రూ. 500 కోట్లు
బ్రేక్ఈవెన్ టార్గెట్స్ –
నార్త్ ఇండియా బ్రేక్ ఈవెన్: రూ. 430 కోట్లు
ఆంధ్రప్రదేశ్- తెలంగాణ బ్రేక్ఈవెన్ : రూ. 300 కోట్లు
తమిళనాడు – కేరళ) బ్రేక్ ఈవెన్ : రూ. 120 కోట్లు
కర్ణాటక బ్రేక్ ఈవెన్ : రూ. 115 కోట్లు
OS (ఓవర్సీస్) బ్రేక్ ఈవెన్: రూ. 150 కోట్లు
మొత్తం బ్రేక్ ఈవెన్ టార్గెట్ : రూ. 1,115 కోట్లు.
Note: ఈ వివరాలు మాకున్న సమాచారం మేరకు అందించబడినవి మాత్రమే..
పుష్ప -2 కు ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ చూస్తే బ్రేక్ ఈవెన్ సునాయాసంగా సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ చిత్రంతో అల్లు అర్జున్ రేంజ్ గ్లోబల్ స్థాయికి చేరుకుంటుందని యూనిట్ నమ్మకంగా ఉంది.
తాజావార్తలు
-
YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Yash – Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
-
YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ట్రెండింగ్
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!