అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ మీద ముందు నుంచి జరుగుతున్న చర్చలే నిజమయ్యాయి. అయితే వాస్తవానికి ఈ సినిమా వాయిదా పడుతుందని చాలా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అప్డేట్ తెర మీదకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాని అనుకున్న రిలీజ్ డేట్ కంటే ఒకరోజు ముందుకి పోస్ట్ పోన్ చేయబోతున్నారు. వాస్తవానికి డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కానీ 5వ తేదీ సాయంత్రం నుంచి ప్రీమియర్స్ వేయాలని…