Pushpa – 2 : స్పెషల్ సాంగ్ శ్రీలీల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
- అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో పుష్ప -2
- స్పెషల్ సాంగ్ లో నటిస్తున్న డాన్సింగ్ డాల్ శ్రీలీల
- డిసెంబరు 5న వరల్డ్ వైడ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్’. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా బాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వారి అంచనాలు అందుకునేలా సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు.
Also Read : Vijay : విజయ్ చివరి సినిమాలో కన్నడ సూపర్ స్టార్
Also Read
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
- The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
ఈ సినినిమాలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌తో.. డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల జతకడుతోంది.. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ స్పెషల్ మాసివ్ కిస్సిక్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. అయితే, ఈ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్ చేనందుకు ఎంత తీసుకుంది అనే టాక్ టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ్ జరుగుతోంది. అందుకు కారణం లేకపోలేదు. పుష్ప 1 లో నటించిన సమంత ‘ఊ అంటావా’ సాంగ్‌కా ఏకంగా రూ.5 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుందని వార్తలు వచ్చాయి. మరి బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ ను కాదని శ్రీలీలను తీసుకోవడంతో ఏ మేరకు ఇచ్చారు అనే టాక్ రావడం సహజం. వినిపిస్తున్న సమాచారం మేరకు కిస్సిక్ సాంగ్ కోసం శ్రీ లీల రూ.2 కోట్ల మేర రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటుందట. కాగా ఈ సాంగ్ ఓ రేంజ్ లో ఉంటుందని, శ్రీలీల డాన్స్ అదరగొట్టినట్టు యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ లో ఉన్న పుష్ప డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!