Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘ఫౌజీ’. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక వీరోచిత సైనికుడి పాత్రలో కనిపిస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే గత కొద్దీ రోజులుగా ఫౌజీ పోస్ట్ పోన్ అవుతుందంటూ వార్తలు వెలువడుతున్నాయి కానీ మేకర్స్ వాటిని ఎక్కడ ఖండించలేదు. దాంతో అసలు ఈ ఈసినిమా రిలీజ్ విషయంలో ఫ్యాన్స్ లో కాస్త గందరగోళం నెలకొంది.
అయితే ఈ పోస్ట్ పోన్ వార్తలపై ఎట్టకేలకు స్పందించారు మేకర్స్. గడచిన రాత్రి జరిగిన ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ ‘ఫౌజీ చిత్రం థియేటర్లలోకి రావడానికి కాస్త సమయం పడుతుందని, కానీ ఎప్పడు వచ్చిన ప్రభాస్ కెరీర్లో బాహుబలి తర్వాత ఆ రేంజ్ మూవీ అవుతుందని వెల్లడించారు. గత కొన్నేళ్లుగా ప్రభాస్ సినిమాలు అనుకున్న డేట్ కు రావడం లేదు. దాంతో సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవడం వంటివి మాకు అలవాటు అయిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు అభిమానుల దృష్టి అంతా కొత్త రిలీజ్ డేట్పైనే ఉంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది.
Also Read
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
తాజావార్తలు
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!