Kedar Selagamsetty : దుబాయిలో నిర్మాత కేదార్ అంత్యక్రియలు పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన గం గణేశా సినిమా నిర్మాత కేదార్ కొద్దిరోజుల క్రితం దుబాయ్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే కేదార్ మృతిపై మిస్టరీ కొనసాగింది .కేదార్ ఎలా చనిపోయాడు అనే దాని పై దుబాయ్ పోలీసులు ఎటు తేల్చలేదు. ప్రాథమికంగా గుండెపోటు అని చెప్పినప్పటికీ పోస్ట్ మార్టం పూర్తి అయిన తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని దుబాయ్ పోలీసులు గతంలో తెలిపారు. తాజాగా ఈ కేసులోని పూర్వాపరాలు వెల్లడించారు పోలీసులు.
Also Read : Ram Charan : ఢిల్లీకి రామ్ చరణ్.. ఎందుకంటే..?
Also Read
- Fauzi: మంటల్లో చార్మినార్.. గాంధీని కాదని, రక్తం చిందిస్తున్న ప్రభాస్!
- Fauzi Release Date: డిసెంబర్ 3న ఫౌజీ రావడం కష్టమేనా? ప్రభాస్ మూవీపై పెరిగిన టెన్షన్!
- Bhagyashri Borse: స్టార్స్టేటస్కి ఒక్క అడుగు దూరంలో భాగ్యశ్రీ?
- Irumudi: ‘ఇరుముడి’ టైటిల్ ఎందుకు పెట్టారో చెప్పిన డైరెక్టర్ శివ నిర్వాణ.. అసలు కారణం ఇదేనంట!
పది రోజుల క్రితం దుబాయ్ లో అనుమానాస్పత్తిలో మరణించిన నిర్మాత కేదార్ మరణం పై ఎలాంటి అనుమానాలు లేవని తేల్చారు దుబాయ్ పోలీసులు. కేదార్ ది సహజ మరణమే అని, ఎటువంటి అనుమానాస్పద కారణాలు లేవని రిపోర్ట్ లో పేర్కొన్నారు దుబాయ్ పోలీసులు. కేదార్ భార్య రేఖా వీణకు కేదార్ మృతదేహాన్ని అప్పగించారు దుబాయ్ పోలీసులు. భారత ప్రభుత్వ అనుమతితో కేదార్ భార్యకు మృతదేహాన్ని అప్పగించారు పోలీసులు. దుబాయ్ లోనే కేదార్ మృతదేహానికి ఆయన భార్య, కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇండియాకి మృతదేహాన్ని తీసుకువస్తే ఇబ్బందులకు గురవుతామని, అందుకే దుబాయ్ లోనే అంత్యక్రియలు నిర్వహించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే కేదార్ కు కొందరు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయని కొద్ది రోజులుగా వార్తలు వినిపించాయి. కానీ కేదార్ అంత్యక్రియలకు సినీ రాజకీయ ప్రముఖులు ఎవరు హాజరుకాలేదు. సినీ రాజకీయ ప్రముఖులకు మీడియేటర్ గా ఉన్న కేదార్, కొందరు సినీ రాజకీయ నాయకుల సంబంధించి బినామీగా ఉండి వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారని తెలుస్తోంది. సినీ రాజకీయ నేతల డబ్బులతో కేదార్ దుబాయ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడని సినీ, రాజకీయ వర్గాలలో చర్చించుకుంటున్నారు.
తాజావార్తలు
-
Andhra Cricket Association: ఏపీ మహిళా క్రీడాకారులకు శుభవార్త.. సెప్టెంబర్ 15 నుంచే ప్రారంభం..
-
Omar Abdullah: ఆర్టికల్ 370 రద్దు కాకుంటే, పీఓకే కూడా కాశ్మీర్లో కలిసేదే..
-
Palak Paratha: శరీరానికి పోషకాలు.. నాలుకకు అదిరిపోయే రుచి.. పాలక్ పరోటా ఇలా చేసి పెడితే ప్లేట్ ఖాళీ చేస్తారు!
-
CM Revanth Reddy : 70 వేల జాబ్స్ భర్తీ.. పేపర్ లీకేజీలపై బీఆర్ఎస్కు రేవంత్ కౌంటర్.!
-
SYG : సంక్రాంతి బరిలో భారీ పోరు..రేసులోకి సాయి దుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!