Prakash Raj: “కాక్రోచెస్ ప్రభుత్వాన్ని మోకాళ్లపైకి తెచ్చారు!” : ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో నడుస్తున్న ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిణామాలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించే తీరు ఎప్పుడూ చర్చనీయాంశమే. తనదైన శైలిలో నిలదీస్తూ, ప్రశ్నించే తత్వంతో ముందుకు సాగే ఈ వైవిధ్యభరిత నటుడు సోషల్ మీడియాలో పెట్టే ప్రతీ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. తాజాగా సామాజిక పోరాటాల నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన ఒక ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్ తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సోనమ్ వాంగ్‌చుక్ నేతృత్వంలో సాగిన పోరాటాన్ని, దానికి మద్దతుగా నిలిచిన యువతను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ అత్యంత పదునైన పదజాలంతో అభినందనలు తెలియజేశారు. అధికారాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందనే విషయాన్ని ఈ పోరాటం నిరూపించిందని ఆయన పేర్కొన్నారు.
“నా ప్రియమైన ‘కాక్రోచెస్’ (బొద్దింకలు) కి నా అభినందనలు.. ప్రియమైన సోనమ్ వాంగ్‌చుక్ సర్ మరియు యువత పక్షాన నిలబడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. ఒక నిరంకుశ పాలనను సైతం మీరు మోకాళ్లపైకి తెప్పించగలరని నిరూపించారు.” #justasking
Also Read
ప్రకాష్ రాజ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఆయన మద్దతుదారులు ఈ వ్యాఖ్యలను ప్రశంసిస్తుంటే, మరోవైపు దీనిపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
-
Harish Rao : అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తాం
-
Dada : ‘దాదా’గా బాలయ్య బ్లాస్టింగ్ ఎంట్రీ: పోలీసులపైనే రివాల్వర్ గురిపెట్టి!
-
Punjab: ఆప్‌లోకి గ్యాంగ్‌స్టర్.. పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం..
-
Mokshagna: బరిలోకి సింబా.. బాలయ్య ఆశీస్సులతో మోక్షజ్ఞ మాస్ ఎంట్రీ!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!