యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తునంత స్పీడ్ గా మరేఇతర టాలీవుడ్ హీరోలు సినిమాలు చేయట్లేదు. ఈ ఏడాది స్టార్టింగ్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమాను రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజసాబ్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో రజాకార్ల నాటి కాలానికి చెందిన కథ నేపథ్యం ఉన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పవర్ఫుల్ పోలీస్…