టాలీవుడ్ లో ‘ఒక లైలాకోసం’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే .. ‘ముకుంద’ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన అందంతో నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసి. దీంతో బిగినింగ్‌లోనే బ్యాక్ టూ బ్యాక్ స్టార్ హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ, ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. కానీ �