Actor : పెంపుడు కుక్క కోసం కట్టుకున్న భార్యను వదిలేసిన స్టార్ యాక్టర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెలబ్రెటిలకు బ్రెకప్‌లు, విడాకులు కామన్. కారణం చిన్నదైన కూడా వీడిపోతు ఉంటారు.ఇలాంటి వార్తలు బాలీవుడ్‌లో ఎక్కవగా వినిపిస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఓ యాక్టర్ మాత్రం చాలా విచిత్రమైన కారణంతో విడాకులు తీసుకున్నాడు.
Also Read: 8 Vasanthalu : ‘8 వసంతాలు’ నుండి మోలోడి సాంగ్ రిలీజ్..
Also Read
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
- Suriya - Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
- JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
నటుడు అరుణోదయ్ సింగ్ గురించి పరిచయం అక్కర్లేదు. 2009లో ‘సికిందర్’ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, ‘యే సాలి జిందగీ’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘జిస్మ్ 2’, ‘మై తేరా హీరో’ , ‘మిస్టర్. ఎక్స్’, ‘మోహెంజో దారో’, ‘బ్లాక్‌మెయిల్’ వంటి సినిమాల్లో నటించగా, ‘అఫ్రాన్’ వెబ్ సిరీస్‌లో అతని నటనకు ప్రశంసలు దక్కగా, త్వరలో ‘శ్రీమాన్’ సినిమాలో కనిపించనున్నాడు. ఇలా కెరీర్ విషయంలో దూసుకుపోతున్న అరుణోదయ్ వ్యక్తిగత జీవితంలో మాత్రం వేనక పడిపోయాడు. తాజాగా తన భార్యకి విచిత్రమైన కారణంతో విడాకులు ఇచ్చాడు.
కెనడియన్ అమ్మాయి లీ ఎల్టన్‌ను ప్రేమించి పెద్దల అంగీకారంతో 2016 డిసెంబర్ 13న గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. కానీ, వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. అరుణోదయ్‌కి కుక్కలంటే చాలా ఇష్టం. ఇంట్లో చాలా పెంపుడు కుక్కలు ఉండేవి. కానీ వాటి అరుపులు, గోల లీ ఎల్టన్‌కు చిరాకు తెప్పించాయి. ఈ విషయంలో ఇద్దరి మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయట. చివరికి ఆ గొడవలు బంధం తెగే వరకు లాగారు. దీంతో విడాకులు తీసుకోవడమే మంచిదని ఇద్దరూ నిర్ణయించుకుని విడిపోయారట. చూడటానికి అన్యోన్యంగా కనిపించిన ఈ జంట.. పెళ్లైన మూడేళ్లకే విడిపోయారు.
తాజావార్తలు
-
Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
ట్రెండింగ్
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!