Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Police Seize Mohan Babus Family Guns

Mohan Babu: మోహన్‌బాబు ఫ్యామిలీ గన్స్‌ సీజ్‌ చేసిన పోలీసులు

Published Date :December 17, 2024 , 5:59 pm
By Bhargav Chaganti
  • మోహన్‌బాబు ఫ్యామిలీ గన్స్‌ సీజ్‌ చేసిన పోలీసులు
  • ఫిలింనగర్‌ పీఎస్‌లో గన్‌ సీజ్‌ చేసిన పోలీసులు
  • ఇప్పటికే ఒక గన్‌ను చంద్రగిరిలో సరెండర్‌
Mohan Babu: మోహన్‌బాబు ఫ్యామిలీ గన్స్‌ సీజ్‌ చేసిన పోలీసులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

మోహన్‌ బాబు ఫ్యామిలీ వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే వారి కుటుంబ వివాదం మీద పోలీసు కేసులు కూడా నమోదు అయ్యాయి. మోహన్ బాబు నివాసం వద్ద పోలీసులు పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే తాజాగా మోహన్ బాబు వద్ద గన్ లు చంద్రగిరిలో ఉన్నపుడు తీసుకున్నాడని, రాచకొండ నుండి ఎలాంటి పర్మిషన్ గన్స్ లేవని రాచకొండ సీపీ వెల్లడించారు. మోహన్ బాబు వద్ద 2 గన్స్ ఉన్నాయని, ఒక డీబీపీఎల్, మరొకటి స్పానిష్ మేడ్ గన్ ఉందని అన్నారు. అయితే తాజాగా మోహన్‌ బాబు ఫ్యామిలీ గన్స్‌ సీజ్‌ చేశారు పోలీసులు. మోహన్‌ బాబుకి చెందిన మరో గన్‌ సీజ్‌ చేశారు పోలీసులు. ఫిలింనగర్‌ పీఎస్‌లో మరో గన్‌ సీజ్‌ చేశారు పోలీసులు. ఇప్పటికే ఒక గన్‌ను చంద్రగిరిలో సరెండర్‌ చేశారు మోహన్ బాబు.

Sritej: శ్రీ తేజ్ బ్రెయిన్ డామేజ్.. రికవరీకి మరింత సమయం!!

ఇప్పుడు మరో గన్‌ను ఫిలింనగర్‌ పీఎస్‌లో సరెండర్‌ చేశారు మోహన్‌బాబు. అలా మొత్తం మీద రెండు గన్స్ పోలీసులకు అప్పగించినట్టు అయింది. అయితే తాజాగా మంచు మనోజ్ ఇంట్లో జనరేటర్ లో మంచు విష్ణు చక్కెర పోసాడని ఆరోపిస్తూ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. అయితే మంచు మంచు మనోజ్ ఫిర్యాదు నేపథ్యంలో ఆయన తల్లి మంచు నిర్మల పహాడీ షరీఫ్ పోలీసులకు వివరణ ఇస్తూ తాజగా లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో నిర్మల మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజీని బయట పెట్టి, దాన్ని విష్ణు గొడవ చేసినట్లు లేనిపోని అభాండాలు వేసి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చినట్లు తెలిసిందని, అది నిజం కాదని చెప్పుకొచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Mohan Babu
  • Mohan Babu guns

తాజావార్తలు

  • India-Iran Relations: హార్ముజ్ దాటిన మరో ఎల్పీజీ ట్యాంకర్.. భారత్‌కు ‘‘విశిష్ట స్థానం’’ ఉందని ఇరాన్ సందేశం..

  • Relaiance Jio: జియోకు షాక్ ఇచ్చిన ట్రాయ్.. ఏప్రిల్ 14 వరకే అవకాశం..

  • Petrol, Diesel, LPG: పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీపై కేంద్రం కీలక ప్రకటన..

  • Sajjala Ramakrishna Reddy: అమరావతి బిల్లు పాసయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టు సంబరాలా..?

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions