మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే వారి కుటుంబ వివాదం మీద పోలీసు కేసులు కూడా నమోదు అయ్యాయి. మోహన్ బాబు నివాసం వద్ద పోలీసులు పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే తాజాగా మోహన్ బాబు వద్ద గన్ లు చంద్రగిరిలో ఉన్నపుడు తీసుకున్నాడని, రాచకొండ నుండి ఎలాంటి పర్మిషన్ గన్స్ లేవని రాచకొండ సీపీ వెల్లడించారు. మోహన్ బాబు వద్ద 2 గన్స్ ఉన్నాయని, ఒక డీబీపీఎల్, మరొకటి స్పానిష్…