Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Cinema News Pogaru And 30 Rojullo Preminchadam Ela Movies In Aha

జూలై 2న ‘ఆహా’లో ఆ రెండూ!

Published Date :June 29, 2021 , 6:24 pm
By ramakrishna
జూలై 2న ‘ఆహా’లో ఆ రెండూ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

గత శుక్రవారం ‘ఆహా’ సంస్థ రెండు తమిళ అనువాద చిత్రాలను తెలుగువారి ముందుకు తీసుకొచ్చింది. ఇప్పటికే తమిళంలో విడుదలైన ‘ఎల్.కె.జి.’, ‘జీవీ’ చిత్రాలను డైరెక్ట్ గా ఫస్ట్ టైమ్ స్ట్రీమింగ్ చేసింది. రాబోయే శుక్రవారం కూడా ఈ సంస్థ రెండు సినిమాలను స్ట్రీమింగ్ చేయబోతోంది. అందులో ఒకటి జనవరి 29న థియేటర్లలో విడుదలైన యూత్ ఫుల్ లవ్ స్టోరీ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ కాగా, మరొకటి ఫిబ్రవరి 19న రిలీజ్ అయిన కన్నడ అనువాద చిత్రం ‘పొగరు’. ధృవ్ స‌ర్జా, ర‌ష్మిక మంద‌న్న జంటగా ప‌విత్రా లోకేశ్, ధ‌నంజ‌య‌, ర‌వి శంక‌ర్ ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టించిన ‘పొగ‌రు’ చిత్రాన్ని నంద కిశోర్ తెర‌కెక్కించారు. ధూళిపూడి ఫ‌ణి ప్ర‌దీప్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ‘30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?’ సినిమాలో ప్ర‌ముఖ యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు హీరోగా నటించగా, అమృతా అయ్య‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా మే మూడోవారం నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ‘ఆహా’ వీక్షకులకూ చూసే ఛాన్స్ దక్కింది.
కరోనాకు భయపడి, థియేటర్లకు వెళ్ళి ఈ సినిమాలను చూడలేక పోయిన వాళ్ళు ఎంచక్కా… ఇక ఇంట్లోనే ఆహా ఓటీటీలో ఈ రెండు సినిమాలనూ చూసేయొచ్చు.

Also Read

  • Buchi Babu: 'పెద్ది'ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు
  • Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. 'పెద్ది' లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్
  • Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న 'పెద్ది' రిలీజ్..
  • Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 30 rojullo preminchadam ela
  • Aha OTT
  • Pogaru

తాజావార్తలు

  • Nizamabad: పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే?

  • Nitin Gadkari: “కులం గురించి మాట్లాడితే తన్నులు పడతాయ్”.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు!

  • Heinrich Klaasen: ఇకపై నాకు ఆడాలనే ఆసక్తి లేదు.. హెన్రిచ్ క్లాసెన్ సంచలన వ్యాఖ్యలు!

  • Ex MLA Shakeel Son: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి పోలీసుల షాక్..

  • Cricket Love Storie: 22 ఏళ్ల ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్.. 29 ఏళ్ల ఆ స్పోర్ట్స్ యాంకర్ మధ్య ఏం జరుగుతోంది.?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions