Pawan Kalyan : చిరంజీవి జన్మతః ఓ ఫైటర్.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా తెరమీద కనిపించి, ఈరోజుకు 47 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన నటించిన ప్రాణం ఖరీదు సినిమా 1978 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెలువల కురుస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం ఇదే విషయం మీద పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. “మాకు ఇంకా లీల కాగుతుంది పెద్దన్నయ్య. ప్రాణం ఖరీదు సినిమాలో హీరోగా నటించిన నేను స్కూల్లో చదువుతున్నాను. అప్పట్లో కనకమహాలు థియేటర్ కి వెళ్లి ఆ సినిమా చూసిన అనుభూతిని మాటల్లో వర్ణించలేను.
Also Read:Nara Lokesh: చరిత్ర రాయాలన్నా.. సృష్టించాలన్నా విజయవాడతోనే!
Also Read
- Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
- Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
- BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
ఈ 47 ఏళ్ల సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో అంశాలలో పై స్థాయికి వెళ్లారు. అయినా సరే, ఇప్పటికీ మంచి మనిషిగా సాయం చేస్తూ అందరికీ తలలో నాలుకలా ఉన్నారు. ఆయనకు దుర్గాదేవి ఆశీస్సులు లభించాలని, మరిన్ని సంవత్సరాలు ఇదే విధంగా సినీ పరిశ్రమలో సక్సెస్ తో మంచి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. మరిన్ని సంవత్సరాలు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అలరించాలని కూడా కోరుకుంటున్నాను. ఆయనలాంటి వారికి రిటైర్మెంట్ అనేది ఉండదు, ఆయన కోరుకుంటే తప్ప. నాకు తెలిసినంతవరకు ఆయన ఎప్పటికీ రిటైర్మెంట్ కోరుకోరు. మా పెద్దన్నయ్య జన్మతః ఓ ఫైటర్. దగ్గర వారికి శంకర్ బాబు, అభిమానించే వారికి మెగాస్టార్ చిరంజీవి” అంటూ తన సోదరుడి గురించి పవన్ కళ్యాణ్ రాసుకోస్తూ, తన సోదరుడితో కలిసి ఉన్న కొన్ని అపురూపమైన ఫోటోలను ఆయన షేర్ చేశారు.
I still vividly remember when ‘Peddha Annaya’ acted as the hero in the film ‘Praanam Khareedhu’. We were in Nellore at that time, and I was still in school. We went to Kanakamahal Theater, and the elation I felt that day is beyond words.
In his 47 year film journey, it is truly… https://t.co/tClLlUMMaA pic.twitter.com/TSUTMJZwVo
— Pawan Kalyan (@PawanKalyan) September 22, 2025
తాజావార్తలు
-
Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
-
Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
-
CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్‌పై విడుదల
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?