మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా తెరమీద కనిపించి, ఈరోజుకు 47 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన నటించిన ప్రాణం ఖరీదు సినిమా 1978 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెలువల కురుస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం ఇదే విషయం మీద పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. “మాకు ఇంకా లీల కాగుతుంది పెద్దన్నయ్య. ప్రాణం ఖరీదు సినిమాలో హీరోగా నటించిన నేను స్కూల్లో చదువుతున్నాను. అప్పట్లో…