“ఏకే” రీమేక్ లో “భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు “అయ్యప్పనుమ్ కోషియమ్” రీమేక్ బృందం సర్ప్రైజ్ ఇచ్చింది. తాజాగా ఈ చిత్రంలో నుంచి పవన్ కళ్యాణ్ లుక్ ను రిలీజ్ చేసి పవన్ ఫ్యాన్స్ ను థ్రిల్ చేశారు. అంతేకాదు సినిమాలో పవన్ ఏ పాత్ర పోషిస్తున్నారో కూడా వెల్లడించారు. పోస్టర్ లో పోలీస్ డ్రెస్ లో కన్పిస్తున్న పవన్ ‘భీమ్లా నాయక్’ అనే పాత్రను పోషిస్తున్నట్టు నిర్మాత నాగ వంశీ వెల్లడించారు. ఈ రోజు హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో “అయ్యప్పనుమ్ కోషియమ్” రీమేక్ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది.
Read Also : కోలుకున్న సుకుమార్… “పుష్ప” షూటింగ్ రీస్టార్ట్
Also Read
ఈ షెడ్యూల్లో రానా మరియు పవన్ కళ్యాణ్‌ల మధ్య హై వోల్టేజ్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ ను పూర్తి చేయనున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ తో పాటు స్టంట్ కొరియోగ్రాఫర్స్ రామ్, లక్ష్మణ్ అద్భుతమైన యాక్షన్ పార్ట్ ను ప్లాన్ చేశారు. క్లైమాక్స్‌తో సహా మూవీలో చాలా యాక్షన్ ఎపిసోడ్లు ఉన్నాయి. ఇవి మెగా, రానా అభిమానులను, సినీ ప్రేమికులను థ్రిల్ చేయనున్నాయి. క్లైమాక్స్ తరువాత పవన్, నిత్యా మీనన్ మధ్య పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చిత్రీకరించబడుతుంది. ఒకే షెడ్యూల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని బృందం భావిస్తోంది. ఈ చిత్రం పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ “పిఎస్పికె 28″తో పాటు “హరి హర వీర మల్లు”ను తిరిగి ప్రారంభించనున్నారు.
తాజావార్తలు
-
Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
-
Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
-
Health Benefits of Eggs: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటున్నారా..? శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే..
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!