Pawan Kalyan: పవన్ విడాకులపై స్టాండప్ కమెడియన్ దారుణ కామెంట్స్… ఫ్యాన్స్ ఫైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏదో సాయంత్రాన సరదాగా నవ్వుకోవడానికి వెళ్లే స్టాండప్ కామెడీ షోలు ఈ మధ్యకాలంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికల చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఒక ప్రైవేట్ స్టాండప్ కామెడీ షోలో అనుదీప్ కటికల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజాలపై సెటైర్లు వేశారు. అయితే, అవి కేవలం నవ్వుకునేలా కాకుండా, వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా ఉన్నాయనేది ప్రధాన ఆరోపణ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, ఆయన విడాకుల అంశాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి.
పవన్‌తో పాటు నిహారిక కొణిదెల, రామ్ చరణ్, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్లపై కూడా అనుదీప్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఫ్యాన్ మాత్రమే కాకుండా సామాన్య జనం కూడా ఈ ధోరణిని తప్పుబడుతున్నారు. ఈ వీడియోలపై పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. ఇక అనుదీప్ కటికల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నెటిజన్లు ఆయన పాత వీడియోలను కూడా బయటకు తీస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.
Also Read
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!