Pawan Kalyan : పవన్ నోటి నుంచి అల్లు అర్జున్ పేరు.. ఏమన్నారంటే..?
- ఏపీలో నేటి నుండి వారం రోజుల పాటు పల్లె పండుగ వారోత్సవాలు
- 13324 గ్రామాల్లో ఒకేసారి పల్లె పండుగ వారోత్సవాలు
- ప్రభంజనం సృష్టిస్తున్న పల్లే పండుగ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అర్జున్ పేరును మరోసారి ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న పల్లెపండగ కార్యక్రమంలో భాగంగా కంకిపాడులో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సినిమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” ముందు రాష్ట్రాభివృద్ధి చేయాలి, అది మన బాధ్యత , ఆ తర్వాతే సినిమాలు. టాలీవుడ్‌లో ఎవరితోనూ నేను పోటీపడను నేను సినిమా చేయాలంటే డబ్బులు కూడా ఉండాలి. సినిమా హీరోలు ఎవరైనా బాగుండాలని కోరుకుంటా. సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. రాష్ట్రాన్ని బాగుచేసుకుని ఆ తర్వాత విందులు, వినోదాలు చేసుకుందాం” అని అన్నారు.
Also Read : NAGABANDHAM : మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా.. పెదకాపు హీరోగా..
Also Read
అలాగే నాకు సినిమా అంటే చాలా గౌరవం, ప్రేమ. తనకు ఏ హీరో పైన భిన్నాభిప్రాయం లేదు. అందరి హీరోలను గౌరవిస్తాను, తెలుగు సినిమా హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి, జూనియర్ ఎన్టీయార్, మహేష్ బాబు, అల్లు అర్జున్, నేచురల్ స్టార్ నాని, రామ్ చరణ్ కావొచ్చు యల్ అందరు హీరోలు బాగుండాలి అని కోరుకుంటాను. అయితే సినిమా రంగం అభివృద్ధి చెందాలంటే ముందుగా రాష్ట్రాభివృద్ధి అవసరం, ఆర్థికంగా అందరం బలోపేతం కావాలి. జాతీయ ఉపాధి హామీ పనుల ద్వారా ఆదాయం పొందవచ్చని పవన్ కల్యాణ్ తెలిపారు. దీంతో పాటు సినిమాకు వెళ్లాలంటే రహదారులు బాగా ఉండాలని, వాటిని అభివృద్ధి చేసుకోవడంపైనే ముందు దృష్టిపెడదామన్నారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా సుమారు రూ. 4500 కోట్లతో 30 వేల పనులకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్.
తాజావార్తలు
-
IPL 2026 Best Playing 11: ఐపీఎల్ 2026 బెస్ట్ ప్లేయింగ్ 11.. ‘కింగ్’కు చోటే లేదు, జట్టులో ఊహించని పేర్లు!
-
Axar Patel: “ఈసారి కప్పు ఎస్ఆర్హెచ్దే.. వాళ్లను ఆపడం ఎవ్వరి వల్ల కాదు”.. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ కీలక వ్యాఖ్యలు..
-
Karuppu : కరుప్పు బ్లాక్ బస్టర్.. భారీ ధర పలుకుతున్న సూర్య తెలుగు సినిమా థియేట్రికల్ రైట్స్..
-
RCB vs GT Qualifier 1: విరాట్ కోహ్లీ పార్ట్నర్ మారనున్నాడా?.. ఆర్‌సీబీ కెప్టెన్ పాటీదార్ కీలక వ్యాఖ్యలు!
-
Minister Narayana: అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారం.. మంత్రి నారాయణ ఫైర్
ట్రెండింగ్
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!