Darshan: చేయి, మెడ, ఛాతీ అయిపోయాయి.. ఇప్పుడు ఏకంగా అక్కడ టాటూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parappana Agrahara jail Prisoner Darshan Thoogudeepa Khaidi no 6106 tattoo : చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిని హత్య చేసిన కేసులో నటుడు దర్శన్ తూగుదీప సహా అతని గ్యాంగ్ పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న నటుడు దర్శన్‌కు ఖైదీ నంబర్ 6106 ఇవ్వబడింది. అయితే, అతని దురభిమానులు తమ వాహనాలపై అదే ఖైదీ నంబర్‌ను స్టిక్కరింగ్ వేయిస్తున్నారు. కొందరు అభిమానులు మరో అడుగు ముందుకేసి చేతులు, ఛాతీ, మెడపై ఖైదీ నంబర్‌ను టాటూ వేయించుకున్నారు. మరోవైపు ఒక అభిమాని అయితే చిన్న పిల్లాడి కోసం ఖైదీ నెంబర్ 6106ను సిద్ధం చేసి ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దర్శన్ నటి పవిత్ర గౌడను చిత్రదుర్గ రేణుకా స్వామి సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కిడ్నాప్ చేసి దారుణంగా దాడి చేశారు.
Viraaji: వరుణ్ సందేశ్ హీరోగా “విరాజి”.. శబరి నిర్మాత కొత్త సినిమా
Also Read
- Memu COPlam: కోడిపుంజు కోసం పోలీసుల వేట.. నవ్వుల విందుగా నాగబాబు ‘మేము ‘కాప్’లం’ ట్రైలర్!
- Gaurnaidu: ‘పెద్ది’ నుంచి ఊహించని ఊరమాస్ టీజర్.. ‘గౌర్నాయుడు’గా శివరాజ్‌కుమార్ విశ్వరూపం!
- Boycott Peddi: మెగా పవర్ స్టార్‌కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
- Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడ సహా 17 మంది ముఠా ఈ హత్యకు పాల్పడింది, వారందరూ ఇప్పుడు జైలులో ఉన్నారు. అయితే, నటుడు దర్శన్ సెంట్రల్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న కారణంగా అతనికి ఖైదీ నెంబర్ 6106 ఇవ్వబడింది. ఈ క్రమంలో కొందరు అభిమానులు డి బాస్ స్టిక్కర్‌ను బైక్‌లు, బస్సులు, ఆటోలు, గూడ్స్ వాహనాలపై పలుచోట్ల ఖైదీ నంబర్ 6106 స్టిక్కర్లను అతికించారు. ఇక కొందరు ఖైదీ నంబర్ 6106 చేతి, ఛాతీ, భుజం మరియు మెడపై టాటూగా వేసుకోగా మరో అడుగు ముందుకేసి ఓ యువతి తన పిరుదులపై ఖైదీ నంబర్ 6106ను టాటూ వేయించుకుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది నిజమో లేక కొందరు కావాలని క్రియేట్ చేసిందో తెలియ రాలేదు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్‌కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!