Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ott News Ott Movies What Are The Movies Coming To Ott This Week

Ott Movies : ఈ వారంలో ఓటీటీలోకి రానున్న సినిమాలు ఏవంటే..?

Published Date :August 16, 2024 , 7:06 am
By subbarao kilari
  • ఓటీటీలో ఈ వారం బోలెడు సినిమాలు
  • స్టార్ హీరోల సినిమాలు - వెబ్ సిరీస్ లు రిలీజ్
  • హాట్ స్టార్ లో వచ్చేసిన డార్లింగ్
Ott Movies : ఈ వారంలో ఓటీటీలోకి రానున్న సినిమాలు ఏవంటే..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఎప్పటిలాగే ఈ వారం మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేశాయి. లాంగ్ వీకెండ్ రావడంతో సినిమా ప్రియులు కొత్త కంటెంట్ కోసం ఎదురుచుస్తున్నారు. వీటిలో తెలుగు , తమిళ్, హింది, కన్నడ, మలయాళం సినిమాలతో పాటు హాలీవుడ్ డబ్బింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లు ఉన్నాయి. వీరాంజనేయులు విహార యాత్ర వంటి డైరెక్ట్ ఓటీటీ మూవీస్ కూడా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిన మూవీస్, వెబ్ సీరిస్ చూస్తూ వీకెండ్ ఎంజాయ్ చేసేయండి.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ –
డార్లింగ్ (తెలుగు సినిమా)- ఆగస్ట్ 13

Also Read

  • Dragon - Peddi : ఎన్టీఆర్ - రామ్ చరణ్ మరోసారి.. ఫ్యాన్స్ కు పూనకాలే
  • Rajinikanth : ఆ ‘100వ సినిమా’ తీయకుండానే వెళ్ళిపోయారు.. ఆర్‌బీ చౌదరి పై రజనీకాంత్ ఎమోషనల్..
  • Simran: బాలీవుడ్ చీకటి కోణాలను బయటపెట్టిన సిమ్రాన్..
  • Shakti Kapoor: తన మరణ వార్తలపై.. కౌంటర్ ఇచ్చిన శక్తి కపూర్
Add as a preferred
source on google

స్టార్ వార్స్: యంగ్ జేడీ అడ్వెంచర్స్ సీజన్ 2 (హాలీవుడ్ యానిమేషన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 14

మై పర్‌ఫెక్ట్ హస్బండ్ (తమిళ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 16

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో – 

మాట్ రిఫే: లూసిడ్‌ – ఏ క్రౌడ్‌ వర్క్ స్పెషల్- ఆగస్టు 13

డాటర్స్‌ (డాకుమెంటరీ)- ఆగస్టు 14

రెన్‌ఫీల్డ్‌ (హాలీవుడ్‌)- ఆగస్టు 14

వరస్ట్‌ ఎక్స్‌ ఎవర్(క్రైమ్‌ డాకుమెంటరీ సిరీస్)-ఆగస్టు 15

యావరేజ్ జో సీజన్‌ -1- ఆగస్టు 15

బ్యాక్‌యార్ట్‌ వైల్డర్‌నెస్‌- ఆగస్టు 15

ఎమిలీ ఇన్‌ పారిస్ సీజన్‌-4- పార్ట్ 1- ఆగస్టు 15

కెంగన్‌ అసుర సీజన్‌ 2- పార్ట్‌ 2- ఆగస్టు 16

ఐ కెనాట్ లైవ్‌ వితౌట్ యూ- ఆగస్టు 16

పెరల్- ఆగస్టు 16

షాజమ్- ఫ్యూరీ ఆఫ్‌ గాడ్స్‌- ఆగస్టు 17

ది గార్‌ఫీల్డ్‌ మూవీ(యానిమేషన్‌ చిత్రం)- ఆగస్టు 17

జీ5 – 

మనోరతంగల్(తమిళ సిరీస్‌)- ఆగస్టు 15

కంటాయే కంటాయే(హిందీ సినిమా)- ఆగస్టు 15

ఈటీవీ విన్ ఓటీటీ – 

వీరాంజనేయులు విహారయాత్ర (తెలుగు కామెడీ సినిమా)- ఆగస్ట్ 14

జియో సినిమా –

ఇండస్ట్రీ సీజన్‌-3(వెబ్ సిరీస్‌)- ఆగస్టు 12

శేఖర్ హోమ్‌(బెంగాలీ వెబ్ సిరీస్‌) – ఆగస్టు 14

బెల్ ఎయిర్‌ సీజన్‌-2 – ఆగస్టు 15

సోనీ లివ్‌ – 
చమక్: ది కంక్లూజన్‌(హిందీ సినిమా) – ఆగస్టు 16

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #FilmNews
  • cinema news
  • OTTMovies
  • Tollywood

తాజావార్తలు

  • Suryakumar-Gill: భారత జట్టులో కీలక మార్పులు.. గిల్, సూర్యకు షాక్ తప్పదా?

  • Dragon – Peddi : ఎన్టీఆర్ – రామ్ చరణ్ మరోసారి.. ఫ్యాన్స్ కు పూనకాలే

  • Easy Evening Snacks : టీ టైమ్ స్నాక్.. కేవలం రవ్వతో కరకరలాడే స్నాక్స్.. ఒక్కసారి చేస్తే వారం రోజులు నిల్వ.!

  • Rajinikanth : ఆ ‘100వ సినిమా’ తీయకుండానే వెళ్ళిపోయారు.. ఆర్‌బీ చౌదరి పై రజనీకాంత్ ఎమోషనల్..

  • CM Revanth Reddy : దేశానికే మోడల్‌గా కొడంగల్‌.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions