OG : హైప్ తో చంపేస్తారా ఏంటీ.. ఓజీలో మరో స్టార్ హీరో..?
- శరవేగంగా పవర్ స్టార్ OG షూటింగ్
- జనవరిలో షూటింగ్ సెట్స్ లో అడుగుపెట్టనున్న పవర్ స్టార్
- వచ్చే ఏడాది రిలీజ్ కానున్న OG
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ ఫిల్మ్ OG. ఎప్పుడో మొదలైన ఈ సినిమా షూట్ పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాల వలన కొన్ని నెలలు పాటు పక్కన పెట్టారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేసారు మేకర్స్. అత్యంత భారీ బడ్జెట్ పై DVV దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో పవన్ కళ్యాణ్ లేని సీన్స్ ను ఇటీవల చిత్రీకరించారు.
Also Read : Pushpa 2 : టాలీవుడ్ సినిమాల దెబ్బకు సైడయిన ‘ఛావా’
Also Read
కాగా ఇప్పుడు ఈ OG సినిమాకు సంబంధించి సెన్సేషన్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ హై యాక్షన్ సినిమాలో మరోక స్టార్ హీరో నటిస్తున్నాడు అనేది ఈ న్యూస్ సారాంశం. ఆ హీరో వేరే ఇంకెవరో కాదురెబల్ స్టార్ ప్రభాస్.ఈ సినిమాలో కథలో ఫ్లాష్ బ్యాక్ లో ఓ క్యారక్టర్ ఉంటుందట. ఆ రోల్ కోసం ఎవరిని తీసుకోవాలి అనేక డిస్కషన్స్ తర్వాత రెబల్ స్టార్ ను సంప్రదించారట మేకర్స్. గతంలో ప్రభాస్ తో సుజీత్ సాహో ను తెరకెక్కించారు, ఆ సాన్నిహిత్యంతో ప్రభాస్ కు కథ వినిపించగ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ప్రభాస్. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ సినీ సిర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఇటీవల ఈ సినిమాలో అకిరా నందన్ నటిస్తున్నాడు అని కూడా టాక్ నడిచింది. కానీ ఈ వార్తలపై మేకర్స్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
తాజావార్తలు
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!