OG : ‘ఓజి’ టీజర్ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ ఉన్నటువంటి టాప్ హీరోస్లో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉన్న క్రేజ్ కానీ ఓపెనింగ్స్ కానీ వేరే లెవెల్ అని చెప్పాలి. పవన్ తెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. అయినప్పటికీ అభిమానుల్లో ఆయనపై ఉన్న నమ్మకం మరింత పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. ఆయన నెక్స్ట్ మూవీ గురించి ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక పాలిటిక్స్‌లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ‘ఓజి’, ‘హరిహర వీరమల్లు’ సినిమాలతో రాబోతున్నాడు. అయితే ఇందులో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ‘ఓజి’ సినిమాని పవన్ కళ్యాణ్ ఎంత వేగంగా కంప్లీట్ చేసారో, అంతే గ్యాప్ కూడా ఇచ్చేసారు.
Also Read: Tharun Bhascker : ‘ఈ నగరానికి ఏమైంది 2’ గురించి హింట్ ఇచ్చిన తరుణ్ భాస్కర్
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ప్రజంట్ అతని డేట్స్ కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నారట. దీంతో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్‌గా మారింది. ఇటు అభిమానులు మాత్రం ఆయన నుంచి ఏ సినిమా రిలీజ్ అయిన పర్లేదు అనే ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇలాంటి హై టైం లో రిలీజ్ అయ్యే ఆయన మూవీ కచ్చితంగా నిర్మాతలకు జాక్ పాట్ లాంటిదే. అయితే ఈ చిత్రాన్ని గత ఏడాది సెప్టెంబర్ నెలలో రిలీజ్ అనుకుంటే మిస్ అయ్యింది కానీ, మళ్ళీ ఈ ఏడాదిలో అదే నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక దీనికంటే ముందు బ్లాస్టింగ్ టాక్ ఒకటి వినిపిస్తుంది. ‘ఓజి’ టీజర్‌ని మేకర్స్ ఈ ఏప్రిల్ లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?