రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ ఉన్నటువంటి టాప్ హీరోస్లో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉన్న క్రేజ్ కానీ ఓపెనింగ్స్ కానీ వేరే లెవెల్ అని చెప్పాలి. పవన్ తెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. అయినప్పటికీ అభిమానుల్లో ఆయనపై ఉన్న నమ్మకం మరింత పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. ఆయన నెక్స్ట్ మూవీ గురి�