November 2024 Movie Roundup:సుబ్బరాజు పెళ్లి, అక్కినేని అఖిల్ నిశ్చితార్థం, రెహమాన్ విడాకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. నవంబర్ నెల విషయానికి వస్తే
నవంబర్ 1: డాక్టర్ దంత్యకేలతో కన్నడ నటుడు డాలీ ధనుంజయ్ వివాహ నిశ్చితార్థం
Also Read
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
నవంబర్ 3: ‘మ్యాడ్’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ వివాహ నిశ్చితార్థం శివానీతో జరిగింది.
నవంబర్ 9: రామ్ గోపాల్ వర్మ మేనకోడలు, ఫిల్మ్ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ వివాహం బ్యాట్మింటన్ క్రీడాకారుడు కిడంబి శ్రీకాంత్ తో జరిగింది.
నవంబర్ 10: సీనియర్ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్ (80) అనారోగ్యంతో కన్నుమూత
నవంబర్ 11: ప్రముఖ దర్శకుడు క్రిష్ రెండో వివాహం డాక్టర్ ప్రీతి చల్లాతో
నవంబర్ 16: నెట్ ఫ్లిక్స్ కోసం తాము రూపొందిస్తున్న డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ దాన్’ మూవీ క్లిప్పింగ్ వాడుకోవడానికి అనుమతి
ఇవ్వలేదని ధనుష్ పై నయనతార ఫైర్
నవంబర్ 16: కస్తూరి హైదరాబాద్ లో అరెస్ట్
నవంబర్ 16: గాయనీ గాయకులు రమ్య బెహర, అనురాగ్ కులకర్ణి వివాహం
నవంబర్ 17: ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహ వివాహం ప్రముఖ నటుడు మురళీమోహన్ మనవరాలు రాగ ప్రీ
వెడ్డింగ్ రిసెప్షన్
నవంబర్ 19: భార్య సైరాబానుకు విడాకులు ఇవ్వబోతున్నట్టు ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ ప్రకటన
నవంబర్ 25: ప్రముఖ సినీ గీత రచయిత కులశేఖర్ (53) కన్నుమూత
నవంబర్ 26: జైనబ్ రవడ్జీతో హీరో అక్కినేని అఖిల్ వివాహ నిశ్చితార్థం
నవంబర్ 26: అమెరికాలో స్రవంతితో నటుడు సుబ్బరాజు వివాహం
నవంబర్ 27: హీరో ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యకి విడాకులు మంజూరు
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!