ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. నవంబర్ నెల విషయానికి వస్తే నవంబర్ 1: డాక్టర్ దంత్యకేలతో కన్నడ నటుడు డాలీ ధనుంజయ్ వివాహ నిశ్చితార్థం నవంబర్ 3: ‘మ్యాడ్’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ వివాహ నిశ్చితార్థం శివానీతో జరిగింది. నవంబర్ 9: రామ్ గోపాల్ వర్మ మేనకోడలు, ఫిల్మ్ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ వివాహం బ్యాట్మింటన్ క్రీడాకారుడు…