Kollywood : నిత్యామీనన్ ఇక నుండి తమిళ డబ్బింగ్ చిత్రాలతోనే తెలుగు ఆడియన్స్‌ను పలకరించేట్లు కనిపిస్తోంది. బీమ్లానాయక్, శ్రీమతి కుమారితో టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు దూరంగా ఉన్న మేడమ్.. తిరుచిత్రాంబలం డబ్బింగ్ వర్షన్ తిరుతో హాయ్ చెప్పింది. తెలుగులో ఇప్పటి వరకు కొత్త సినిమాకు సైన్ చేయని భామ మరోసారి తమిళ్ మూవీతోనే పలకరించనుంది. తలైవన్ తలైవిని తెలుగులోకి సార్ మేడమ్‌తో డబ్ చేయబోతున్నారు. ఆ వెంటనే ఇడ్లీ కడాయ్‌తో టాలీవుడ్ ప్రేక్షకుల ర్యాపోకు రెడీ అయ్యింది…
Kollywood : బిచ్చగాడు సిరీస్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యాడు ప్రముఖ కంపోజర్ విజయ్ ఆంటోనీ. ఆయన హీరోగా నటించిన మూవీ మార్గాన్.. జూన్ 27న థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. కాగా, ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న విజయ్ ఆంటోనీ.. బిచ్చగాడు సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో వస్తోన్న బిచ్చగాడు 3ని 2027 సమ్మర్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు ఎనౌన్స్ చేశాడు. Hollywood : మార్వెల్ స్టూడియోస్ నుండి…
Tollywood : మంచు విష్ణు నటిస్తూ నిర్మించిన చిత్రం కన్నప్ప. శరత్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి స్టార్స్ నటించిన ఈ సినిమా రేపు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేసారు మేకర్స్. ఇప్పటి వరకు 1st Day అడ్వాన్స్ సేల్స్ చూస్తే ఆల్ ఇండియా – 1,473 షోస్ కు గాను రూ. 1.66కోట్లు , 17.19% ఆక్యుపెన్సీ కలిగి ఉంది. ఏపీలో…
ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. డిసెంబర్ నెల విషయానికి వస్తే డిసెంబర్ 4: ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి, కోమాలోకి ఆమె కుమారుడు శ్రీతేజ్ డిసెంబర్ 6: ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజును తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ. డిసెంబర్ 7: నటి చాందినీ రావ్…
ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. నవంబర్ నెల విషయానికి వస్తే నవంబర్ 1: డాక్టర్ దంత్యకేలతో కన్నడ నటుడు డాలీ ధనుంజయ్ వివాహ నిశ్చితార్థం నవంబర్ 3: ‘మ్యాడ్’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ వివాహ నిశ్చితార్థం శివానీతో జరిగింది. నవంబర్ 9: రామ్ గోపాల్ వర్మ మేనకోడలు, ఫిల్మ్ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ వివాహం బ్యాట్మింటన్ క్రీడాకారుడు…
ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అక్టోబర్ నెల విషయానికి వస్తే అక్టోబర్ 1: అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన రజనీకాంత్.. శస్త్రచికిత్స అవసరం లేకుండా వైద్యం చేశామని తెలిపిన వైద్యులు అక్టోబర్ అక్టోబర్ 1: బాలీవుడ్ నటుడు గోవింద ఇంట్లో గన్ మిస్ ఫైర్.. గోవిందకు తుపాకీ తూట అక్టోబర్ 2: మద్రాస్ లో రజినీకాంత్, ముంబైలో గోవింద ఇద్దరూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్…
ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సెస్టెంబర్ నెల విషయానికి వస్తే సెప్టెంబర్ 4: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద నేపథ్యంలో సినీ ప్రముఖుల భారీ విరాళాలు సెప్టెంబర్ 7: ‘జైలర్’ మూవీలో విలన్ గా నటించిన వినాయకన్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ సెప్టెంబర్ 8: రణవీర్ సింగ్, దీపికా పదుకొనే దంపతులకు ఆడబిడ్డ జననం సెప్టెంబర్ 10: తన భార్య ఆర్తికి…
ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆగస్టు నెల విషయానికి వస్తే ఆగస్టు 8: అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళ వివాహ నిశ్చితార్థం ఆగస్టు 14: జూనియర్ ఎన్టీఆర్ జిమ్ లో వర్కౌట్ చేస్తుంటే చెయ్యి బెణికింది, రెండు వారాల విశ్రాంతి అనంతరం తిరిగి షూటింగ్ లో పాల్గొంటానని ఎన్టీఆర్ వివరణ ఆగస్టు 16: ఉత్తమ జాతీయ ప్రాంతీయ చిత్రంగా ‘కార్తికేయ -2’ ఆగస్టు 22:…
ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. జూలై నెల విషయానికి వస్తే జూలై 5: టైటానిక్, అవతార్, అవతార్ : ద వే ఆఫ్ వాటర్ చిత్రాల నిర్మాత జాన్ లాండౌ (63) కాన్సర్ తో కన్నుమూత జూలై 5: రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి పోలీస్ స్టేషన్ లో కేసు జూలై 6: లావణ్య పై హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఉమెన్…
ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. జూన్ నెల విషయానికి వస్తే జూన్ 3: నటి హేమను హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన బెంగళూరు సి.సి.బి. పోలీసులు జూన్ 8: మీడియా మొఘల్ రామోజీరావు (87) అనారోగ్యంతో కన్నుమూత జూన్ 10: చెన్నైలో తమిళ నటుడు తంబి రామయ్య కుమారుడు, దర్శకుడు ఉమాపతితో సీనియర్ నటుడు అర్జున్ సర్జా కుమార్తె, నటి ఐశ్వర్య వివాహం జూన్…