Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News New Update In Saif Ali Khan Case About Fingerprints Goes Viral

Saif Ali Khan Case: సైఫ్ అలీ ఖాన్ కేసులో కొత్త ట్విస్ట్.. సినిమాను మించి!

Published Date :January 27, 2025 , 4:11 pm
By Bhargav Chaganti
Saif Ali Khan Case: సైఫ్ అలీ ఖాన్ కేసులో కొత్త ట్విస్ట్.. సినిమాను మించి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ప్రతిరోజూ కొత్త షాకింగ్ అప్‌డేట్‌లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో అరెస్టయిన షరీఫుల్ ఇస్లాం అసలు నిందితుడా కాదా అని ముంబై పోలీసులను సోషల్ మీడియాలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో అరెస్టయిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్‌కు సంబంధించి వచ్చిన తాజా అప్‌డేట్‌లో సైఫ్ అలీఖాన్ ఇంట్లో లభించిన వేలిముద్రలు, షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలతో సరిపోలడం లేదని తెలుస్త్తోంది. దీంతో పోలీసులు చేసిన అరెస్టుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముంబై క్రైమ్ బ్రాంచ్ యూనిట్ సైఫ్ అలీఖాన్ ఇంటి నుంచి 19 వేలిముద్రల నమూనాలను స్వాధీనం చేసుకుంది. అయితే షరీఫుల్ ఇస్లాం షాజాద్ వేలిముద్రతో ఏ ఒక్క నమూనా కూడా సరిపోలలేదు.

Tollywood: నటితో దర్శకుడి ప్రేమాయణం.. గుర్తు తెలియని నెంబర్తో లీకులు

ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు షరీఫుల్ ఇస్లాం షాజాద్ ను అరెస్ట్ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక మరో పక్క ఇప్పటికే మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ తండ్రి బంగ్లాదేశ్ నుండి ఇదే విషయాన్ని ఇప్పటికే మీడియా ముందుకు వచ్చారు. సైఫ్ అలీఖాన్ ఇంటి నుండి విడుదలైన సిసిటివి ఫుటేజీలో కనిపించే వ్యక్తి తన కుమారుడు షరీఫుల్ ఇస్లాం కాదని, ఎందుకంటే అతని శరీరాకృతి, అతని హెయిర్ స్టైల్ భిన్నంగా ఉంటాయని అన్నాడు. దానికి తోడు ఫోరెన్సిక్ బృందం తన నివేదికలో సీసీటీవీ ఫుటేజీలో కనిపించే వ్యక్తి షరీఫుల్ ఇస్లాం కాదని పేర్కొంది. ఇప్పుడు సైఫ్ అలీఖాన్ ఇంటి నుండి స్వాధీనం చేసుకున్న వేలిముద్రతో షరీఫుల్ ఇస్లాం వేలిముద్ర సరిపోలక పోవడం ముంబై పోలీసులకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఉంది. ఈ విషయమై సోషల్ మీడియాలో చర్చ కూడా సాగుతోంది. ఇక ఈ అంశం మీద పలువురు నెటిజన్లు ఇదేదో సినిమా కథను మించి ఉన్నట్టుందని కామెంట్స్ చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • New Update in Saif Ali Khan Case
  • Saif Ali Khan case
  • Saif Ali Khan Case Fingerprints

తాజావార్తలు

  • Refrigerator Cleaning Tips: మీ ఫ్రిజ్‌లో దుర్వాసన వస్తోందా..? ఇలా చేయండి ఎప్పుడూ తాజాగా ఉంటుంది..!

  • Death penalty: అక్రమసంబంధం అనుమానంతో భార్య హత్య.. భర్తకు ఉరిశిక్ష..

  • Warangal: ఐనవోలులో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో తల్లి, ఇద్దరు కుమార్తెలు అనుమానాస్పద మృతి..

  • Indiramma indlu: ఎట్టకేలకు.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై కదలిక.. మంత్రి కీలక ప్రకటన..

  • Realme 16 5G: 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, AMOLED డిస్‌ప్లేతో.. రియల్‌మీ 16 5G భారత్ లో విడుదల

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions