Nayanatara : యంగ్ హీరో సరసన నయనతార..ఎవరా హీరో ..?
- యంగ్ హీరో సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్
- తెలుగులో అడపా దడపా చిత్రాలు చేస్తున్న నయన్
- విష్ణు దర్శకత్వంలో తమిళ్ లో ఓ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లేడి సూపర్ స్టార్ నయనతార చంద్రముఖి సినిమాతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా తమిళ పరిశ్రమలో అగ్ర నటిగా కొనసాగుతుంది. లక్మి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయింది నయన్. తెలుగులోను స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది నయన్ తార. శ్రీరామరాజ్యం వంటి పౌరాణిక చిత్రాలలో బాపు దర్శకత్వంలో సీత పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది.
కాగా ఇటీవల కాలంలో అడపా దడపా చిత్రాలలో మాత్రమే కనిపించింది. తెలుగులోను ఏడాదికొక సినిమా మాత్రమే చేస్తుంది. ఇటీవల మెగాస్టార్ సరసన సైరా నరసింహ రెడ్డి, గాడ్ ఫాదర్ చిత్రాలలో మాత్రమే తళుక్కుమంది ఈ భామ. తెలుగు, తమిళ్ లో ఈ భామని తీసుకుపోవడానికి కారణం కూడా లేకపోలేదు. నయన్ ఒక్కో సినిమాకు రెండు లేదు మూడు కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. కానీ రొమాంటిక్ సన్నివేశాలు వంటివి ఉండకూడదు. ముద్దు సన్నివేశాలు అసలే ఉండకూడదు. దానితో పాటు ఎటువంటి ప్రమోషన్స్ కు నయనతార పాల్గొనదు. ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా ప్రమోషన్స్ కు మినహాయింపు ఇవ్వాల్సిందే.
Also Read
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
అటు తమిళ్ లోను ఆచితూచి సినిమాలు చేస్తుంది నయన్. తాను లీడ్ రోల్ వున్నా చిత్రాలకు మాత్రమే పచ్చజెండా ఊపుతోంది. తాజాగా నయన్ ఓ యంగ్ హీరో సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదా, స్టార్ చిత్రాలతో సూపర్ ఫామ్ లో ఉన్న యంగ్ హీరో కెవిన్ సరసన నటించబోతున్నట్టు ఓ పోస్టర్ ను షేర్ చేసి అందరిని ఆశ్ఛర్య పరిచింది నయన్. మరి ఈ చిత్ర ప్రమోషన్స్ లో అయినా పాల్గొంటుందో లేదో చుడాలి.
Also Read :Pongal Race: సీనియర్ హీరోల పోటీ..విజయం ఎవరిని వరిస్తుందో..?
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!