బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో నందమూరి బాలయ్య ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ తో హిట్ కొట్టాడు బాలయ్య. అదే ఊపులో తనతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన బోయపాటి శ్రీను తో మరో సినిమా చేస్తున్నాడు బాలయ్య. వీరి కాంబోలో ఇప్పటి వరకు సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఇప్పుడు అఖండ కు సీక్వెల్ గా అఖండ 2 ను గ్రాండ్…
నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మాసివ్ పవర్ ప్యాక్డ్ మూవీ ‘డాకు మహారాజ్’. ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. పది రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 170 కోట్లకు పైగా వరకు గ్రాస్, రూ.85 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. లాంగ్ రన్‌లో వంద కోట్ల షేర్ కలెక్షన్స్‌ను డాకు మహారాజ్ ఈజీగా రాబడుతుందని ట్రేడ్ వర్గాలు…
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ ఎంత పెద్ద హిట్ అయిందో అంతే రేంజ్ లో తమన్ బాలకృష్ణ కాంబినేషన్ కూడా అంతే రేంజ్ లో హిట్ అయింది. వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు మ్యూజిక్ పరంగా రికార్డులు సృష్టించడమే కాదు థియేటర్లు కూడా దద్దరిల్లేలా రీసౌండ్ చేసాయి. బాలయ్య, తమన్ కాంబోలో డిక్టేటర్, అఖండ, వీరసింహ రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాల విజయంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో…
పద్మ భూషణ్ నందమూరి బాలకృష్ణ హీరోగా, యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘డాకు మహారాజ్’. ప్రగ్య జైస్వాల్, శ్రద్ధ శ్రీనాధ్, ఊర్వశి రౌతేలా హీరోయిన్స్ గా నటించిన డాకు మహారాజ్ ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. సితార ఎంటెర్టైన్మెట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా రూ.…