Devara: దేవర డిస్ట్రిబ్యూటర్లకు దుబాయ్ లో పార్టీ.. నాగవంశీనా మజాకా?
- దేవర డిస్ట్రిబ్యూటర్లకు దుబాయ్ లో పార్టీ
- నాగ వంశీ రెగ్యులర్గా డిస్ట్రిబ్యూట్ చేసే డిస్ట్రిబ్యూటర్లతోనే దేవర రిలీజ్
- పార్టీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagavamsi Party In DUBAI To His Entire Distribution Team For Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట సినిమాకి కాస్త మిశ్రమ స్పందన వచ్చింది కానీ తర్వాత మాత్రం ఎక్కడా వెనకడుగు వేసేది లేదు అంటూ దూసుకుపోయింది. కలెక్షన్లు కూడా దాదాపు 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. మరిన్ని కలెక్షన్స్ ఇంకా లభిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సినిమా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల హక్కులు కొనుగోలు చేసి సినిమాని రిలీజ్ చేసిన నాగ వంశీ తన డిస్ట్రిబ్యూటర్లందరికీ దుబాయ్ లో పార్టీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్.. ఇక కాలర్ ఎగరేసుకోండబ్బా!
Also Read
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
నాగ వంశీ రెగ్యులర్గా డిస్ట్రిబ్యూట్ చేసే డిస్ట్రిబ్యూటర్లతోనే ఈ సినిమాని కూడా రిలీజ్ చేశారు. వాళ్లందరినీ ఇప్పుడు స్పెషల్గా దుబాయ్ తీసుకువెళ్లి పార్టీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే డిస్టిబ్యూటర్లతో పాటు ఎగ్జిబిటర్లు కూడా ఇప్పుడు లాభాల్లో పయనిస్తున్నారని దేవర నిర్మాతలు చెబుతున్నారు. ఇప్పుడు నాగవంశీ ఏకంగా వాళ్ళందరినీ ఇంత ఖర్చు చేసి దుబాయ్ తీసుకువెళ్లారంటే ఆయన కూడా గట్టిగానే లాభ పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గత ప్రెస్ మీట్ లో తాను దేవర విషయంలో చాలా హ్యాపీగా ఉన్నానని నాగ వంశీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు దేవర కోసం నాగవంశీ వారందరినీ దుబాయ్ తీసుకు వెళ్లడం హాట్ టాపిక్ అయింది.
తాజావార్తలు
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!