Naga Chaitanya Next with Karthik Dandu after Thandel: బంగార్రాజు సినిమాతో ఓ మాదిరి హిట్ అందుకున్న నాగచైతన్య ఆ తర్వాత సరైన హిట్ సినిమా కోసం పరితపిస్తున్నాడు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే ఒక సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతున్నారు. చేపల వేట కోసం గుజరాత్ తీరం నుంచి సముద్రంలోకి వెళ్లిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు…
అక్కినేని నాగ చైతన్య చివరిసారిగా “వెంకీ మామా” చిత్రంలో ప్రేక్షకులను అలరించాడు. ఆ తరువాత చాల గ్యాప్ రావడంతో ఇప్పుడు వరుస సినిమాలకు సిద్ధమవుతున్నాడట. అందులో భాగంగానే తాజాగా చై కొత్త ప్రాజెక్టుకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా విన్పిస్తున్న వార్తల ప్రకారం… నాగచైతన్య తన నెక్స్ట్ మూవీని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయనున్నారట. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు చైతన్య గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని సమాచారం. ఈ వార్తలు గనుక నిజమైతే వీరిద్దరి కాంబినేషన్…