మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ గత కొద్ది హిట్ లేక సతమతమవుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మలైకుట్టి వాలీబాన్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సారి మోహన్ లాల్ రంగంలోకి దిగాడు. తానే స్వయంగా బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్ సినిమాతో దర్శకుడిగా మారాడు. పూర్తీ 3డిలో వస్తున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్ శతాబ్దాలుగా వాస్కోడిగామా దాచిన నిధిని కాపాడుతున్న బరోజ్ అనే జెనీ పాత్రలో కనిపించనున్నాడు. మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ తో పాటు హిందీ…