Chiranjeevi : మే డే సందర్బంగా మెగాస్టార్ స్పెషల్ వీడియో..వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కార్మిక లోకానికి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు .ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియోను కూడా షేర్ చేశారు. 20 సంవత్సరాల క్రితం బాలకార్మికుల నిర్మూలన కోసం చేసిన ఓ ప్రచార వీడియోను నేడు కార్మికుల దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ.. హ్యాపీ మే డే టు ఆల్ అంటూ పోస్ట్ చేసారు. ఆ వీడియో ద్వారా 22 సంవత్సరాల క్రితం.. పసి పిల్లలని పని పిల్లలుగా మార్చొద్దని అంతర్జాతీయ కార్మిక సంస్థ కోసం ‘చిన్ని చేతులు’ పేరుతో ప్రచారం చేసినట్లు తెలిపారు.ఈరోజు ఆ వీడియో రిలవెంట్గా అనిపించి షేర్ చేస్తున్నానని మెగాస్టార్ తెలిపారు.
సే నో టు చైల్డ్ లేబర్. అందరికీ మే డే శుభాకాంక్షలు’ అని చిరంజీవి పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగాస్టార్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.ఇదిలా ఉంటే మెగా స్టార్ చిరంజీవి విశ్వంభర షూటింగ్ లో బిజీ గా వున్నారు.బింబిసార ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు .ఈ సినిమాను అద్భుతమైన విజువల్స్ తో బిగ్గెస్ట్ ఫాంటసీ మూవీగా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తన్నారు .ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు .వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది .ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయినా కాన్సెప్ట్ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది .
Also Read
22 సంవత్సరాల క్రితం … పసి పిల్లలని
పని పిల్లలుగా చేయొద్దని International Labour Organisation, ILO కోసం చేసిన "చిన్ని చేతులు" campaign.ఈ రోజుకీ relevant అనిపించి share చేస్తున్నాను. Say NO to Child Labour.
Happy May Day to all !
International #LaborDay #MayDay pic.twitter.com/q5EqvxeoY6
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 1, 2024
తాజావార్తలు
-
Shreyas Iyer: కేక్‌పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!