Mega Star: చిరు సినిమాకు నో చెప్పిన యంగ్ హీరోయిన్ ఎవరేంటే..?
- చిరు లేటెస్ట్ సినిమా విశ్వంభర
- వసిష్ఠ దర్శకత్వంలో రానున్న విశ్వంభర
- జనవరి 10న రిలీజ్ విశ్వంభర రిలీజ్ కు ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర’. చిరు సరసన త్రిష కథానాయికగా నటిస్తోంది. త్రిషతో పాటు మరో ఐదుగురు హీరోయిన్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి వంటి చిత్రాల తర్వాత మరోసారి చిరంజీవి చేస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ ఇది. బింబిసార చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు విశిష్ట రెండవ సినిమా విశ్వంభర. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Aslo Read: Tollywood : పుష్కరకాలం తర్వాత జోడీ కడుతున్న సూపర్ హిట్ జోడి
Also Read
- Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
కాగా ఈ సినిమాలో సందర్భానుసారం ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించాల్సి ఉంది. ఈ స్పెషల్ సాంగ్ లో చిరుతో కలిసి రొమాన్స్ చేసేందుకు హీరోయిన్ ను వెతికే పనిలో ఉంది యూనిట్. ఇందులో భాగంగా డాన్స్ డాల్ శ్రీలీలను సంప్రదించారు. భారీ రెమ్యునరేషన్‌ను ఇస్తామని చెప్పినా శ్రీలీల ఈ అఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అందుకు కారణం లేకపోలేదు. ఇటీవల బాలయ్య నటించిన భగవంత్ కేసరి చిత్రంలో ఆయనకు కూతురిగా నటించింది శ్రీలీల. అదే వయసున్న చిరుతో ఐటం సాంగ్ చేయడం ఆమె కెరీర్ కు అంత కరెక్ట్ కాదని భావించి నో చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో మేకర్స్ మరో హీరోయిన్‌ను వెతుక్కునే పనిలో ఉన్నారు. విశ్వంభర సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల చేయబోతున్నారు. కాగా ఆగస్ట్ 22న మెగాస్టార్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా విశ్వంభర ట్రైలర్ తో పాటు, నెక్ట్స్ మూవీకి సంబంధించిన ప్రకటన కూడా ఉంటుందని భావిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విశ్వంభర ను యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Relationship Blindness: ప్రేమ ఉన్నా మాటలే లేవా?
-
BC Reservations: 34 శాతం బీసీ కోటాపై ఉత్కంఠ.. రిజర్వేషన్ల డేటా సమర్పించాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
-
Samsung Roasts Apple’s First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
ట్రెండింగ్
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!