Malavika : టాలీవుడ్ డైరెక్టర్స్ పై యంగ్ బ్యూటీ సంచలన కామెంట్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్.. సినిమాటోగ్రాఫర్ కేయు మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. 2013లో ‘పట్టం పోల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, పలు తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ల్లో విజయ్ హీరోగా 2021లో వచ్చిన ‘మాస్టర్’ మూవీతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రజనీకాంత్ తో ‘పెట్టా’, ధనుష్ తో ‘మారన్’, విక్రమ్ తో ‘తంగళాన్’ వంటి వరుస సినిమాల్లో నటించి అలరించింది. ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ది రాజా సాబ్’ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది.
Also Read: Srinidhi Shetty : అందుకే నాని తో మూవీ ఓకే చూశా..
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
అయితే మాళవికా ప్రజంట్ అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటూనే. సోషల్‌మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆమె తరుచూ తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగా తనకు ఎదురైన ఓ అనుభవం గురించి చెప్పుకొచ్చింది.. ‘ నేను ముంబైలో పెరిగా కాబట్టి, దక్షిణాది సినిమాల గురించి నా కెరీర్ మొదట్లో నాకు పెద్దగా అవగాహన లేదు. కానీ, దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ల నాభి, నడుము చూపించడానికి డైరెక్టర్లు ఎక్కువగా ఇష్టపడతారని ఆ తర్వాత అర్ధం అయింది. నాకు ఇదంతా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ల ఫొటోలు చూసేటప్పుడు చాలా మంది శరీర భాగాలు జూమ్ చేసి మరీ చూస్తారు. అందులోనూ నాభిని ఎక్కువగా చూస్తారు’ అంటూ మాళవికా మోహనన్ తెలిపింది. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు వైరల్ అవుతున్నాయి.
- Tags
- Malavika
- prabhas
- The Raja Saab
తాజావార్తలు
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
-
New Excise Policy: 2026-27 ఎక్సైజ్ పాలసీ.. ఏడాది పాటు లైసెన్సులు రెన్యువల్..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?