Malavika Mohanan: ఆయనతో నటించాలని ఉన్నా..ఆ సినిమా నేను చేయట్లేదు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఈ సినిమా ప్లాన్ చేశారు. ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే బాబీ సినిమాకి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్టింగ్ సహా క్యాస్టింగ్ వర్క్ జరుగుతోంది. ఒకరకంగా ప్రీ-ప్రొడక్షన్లో బాబీ టీమ్ దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆమె ఈ విషయం మీద అధికారికంగా స్పందించింది.
Also Read :Chiranjeevi: నన్ను ఇంకా కించపరుస్తూనే ఉన్నారు.. చిరంజీవి మరో కంప్లైంట్
Also Read
- Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్‌స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
- Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
- Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
తన ‘X’ వేదికగా ఆమె స్పందిస్తూ, “నేను గత కొద్ది రోజులుగా మెగా 158 సినిమాలో నటిస్తున్నట్లు ఆన్‌లైన్‌లో వార్తలు రావడాన్ని చూస్తున్నాను. నాకు మెగాస్టార్ చిరంజీవి గారితో కెరీర్‌లో ఎప్పుడో ఒకసారి నటించాలనే ఉద్దేశం ఉన్నా, ఈ సినిమాలో మాత్రం నటించడం లేదు. వస్తున్న వార్తలన్నీ నిజం కాదు. ప్రస్తుతానికి అవన్నీ అవాస్తవమే” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. మాళవిక మోహనన్ ప్రస్తుతానికి ‘రాజాసాబ్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. ఆ తర్వాత ఆమె పలు ప్రాజెక్టులలో భాగమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటిస్తున్నట్లు కూడా వార్తలు రాగా, ఆమె ఇలా స్పందించింది.
Hi guys
So there are a lot of reports circulating online that I’m a part of Mega 158 helmed by Bobby sir.
While I would love to share the screen with the iconic Chiranjeevi sir at some point in my career, but just wanted to clarify that I’m not a part of this project and the…— Malavika Mohanan (@MalavikaM_) October 29, 2025
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?