మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఈ సినిమా ప్లాన్ చేశారు. ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే బాబీ సినిమాకి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్టింగ్ సహా క్యాస్టింగ్ వర్క్ జరుగుతోంది. ఒకరకంగా ప్రీ-ప్రొడక్షన్లో బాబీ టీమ్ దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు…
TG Vishwa Prasad : నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఇప్పుడు మంచి జోష్ మీదున్నాడు. ఆయన నిర్మించిన మిరాయ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. భారీ లాభాలను తెచ్చిపెట్టింది ఈ సినిమా. దీంతో ఇన్ని రోజులకు సరైన హిట్ పడటంతో విశ్వ ప్రసాద్ మంచి ఖుషీలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో మాట్లాడారు. డైరెక్టర్లకు అడ్వాన్స్ ఇవ్వడం నిర్మాతలకు ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అని తెలిపారు. తాను…