Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Mahesh Babu As Sri Rama In Rajamouli Sssmb 29

Mahesh Babu: కృష్ణుడు కాదు.. రాముడిగా మ‌హేష్‌?

Published Date :November 13, 2024 , 8:16 pm
By Bhargav Chaganti
Mahesh Babu: కృష్ణుడు కాదు.. రాముడిగా మ‌హేష్‌?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళి తెలుగులో నెంబర్ వన్ డైరెక్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ మాటకొస్తే తెలుగులోనే కాదు ఇండియాలో టాప్ మోస్ట్ డైరెక్టర్ లిస్టులో ఆయన కూడా ఉంటారు. అంతే కాకుండా ఆయన తన సినిమాల్లో హైటెక్ విజువల్ ఎఫెక్ట్స్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాజమౌళి మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇండియానా జోన్స్ జోన‌ర్‌ను పోలిన క‌థ అని, నిధుల వేట‌, అట‌వీ నేప‌థ్యంలో సాగుతుంద‌ని కూడా అనేక మార్లు తెర మీదకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం గురించి చర్చ జరుగుతోంది. ఈ సినిమా క‌థ‌కీ, రామాయ‌ణానికీ పోలిక ఉంటుందని అంటున్నారు.

Arjun Tendulkar: ఐపీఎల్ వేలానికి ముందు రంజీ ట్రోఫీలో నిప్పులు చెరిగిన అర్జున్ టెండూల్కర్.. ఏకంగా?

ఈ సినిమాలో ఓ సంద‌ర్భంలో మహేష్ రాముడిగా క‌నిపించ‌బోతున్నాడ‌ని ప్రచారం జరుగుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌లోని ఓ షాట్ లో రామ్ చ‌ర‌ణ్, అల్లూరి సీతారామ‌రాజు గెట‌ప్ లో ద‌ర్శ‌న‌మిచ్చినా నార్త్ వాళ్లంతా ఆయన రాముడే అనుకుని పూనకాలతో ఊగిపోయారు. ఇక ఇప్పుడు మహేష్ తో కూడా అలాంటి ఓ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారని శ్రీ‌రాముడిగా మ‌హేష్ ని చూసిన‌ప్పుడు పూనకాలు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. వార‌ణాసి నేప‌థ్యంలో కొంత మేర క‌థ న‌డుస్తుందని ఈ క్రమంలో హైద‌రాబాద్ లోనే వార‌ణాసి సెట్ ని తీర్చిదిద్దే ప‌నిలో సినిమా యూనిట్ ఉంది. ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ అయితే లేదు కానీ 2025 ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌య్యే అవ‌కాశం ఉందనే టాక్ అయితే ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Mahesh Babum
  • rajamouli
  • Sri Rama
  • SSSMB 29

తాజావార్తలు

  • 3 States Elections: 3 రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్.. క్యూ కట్టిన ఓటర్లు

  • LPG: ఎల్పీజీ కొరతను నివారించేందుకు కేంద్రం కీలక నిర్ణయం.. రాష్ట్రాలకు, పరిశ్రమలకు కేటాయింపులు ఖరారు

  • Astrology: ఏప్రిల్‌ 9, గురువారం దినఫలాలు.. ఈ రాశులవారికి గుడ్ న్యూస్..

  • All Set for Voting: 3 రాష్ట్రాల్లో పోలింగ్ కు సర్వం సిద్ధం..!

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions