తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళి తెలుగులో నెంబర్ వన్ డైరెక్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ మాటకొస్తే తెలుగులోనే కాదు ఇండియాలో టాప్ మోస్ట్ డైరెక్టర్ లిస్టులో ఆయన కూడా ఉంటారు. అంతే కాకుండా ఆయన తన సినిమాల్లో హైటెక్ విజువల్ ఎఫెక్ట్స్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాజమౌళి మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతానికి ప్రీ…