Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Mad Square Break Even In Three Days

Mad Square: మూడు రోజుల్లోనే మ్యాడ్ స్క్వేర్ బ్రేక్ ఈవెన్

Published Date :March 31, 2025 , 3:53 pm
By Bhargav Chaganti
Mad Square: మూడు రోజుల్లోనే మ్యాడ్ స్క్వేర్ బ్రేక్ ఈవెన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ చిత్రాలకు ఎప్పుడూ ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి కామెడీ జోనర్‌లో వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా తాజాగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందింది. మార్చి 28, 2025న విడుదలైన ఈ సినిమా, కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అధిగమించి లాభాల బాట పట్టినట్లు సమాచారం. ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్త మొత్తం 21 కోట్లు ప్రీ-రిలీజ్ బిజినెస్ కాగా బ్రేక్ ఈవెన్ టార్గెట్: 22 కోట్లు.

Malaika Arora : స్టేడియంలో క్రికెటర్ తో మలైకా అరోరా.. డేటింగ్ లో ఉన్నారా..?

ఈ లెక్కల ప్రకారం, సినిమా బ్రేక్ ఈవెన్ చేయాలంటే 22 కోట్ల షేర్ రావాల్సి ఉంది. అయితే, ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే 55 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా దాదాపు 25 నుంచి 30 కోట్ల షేర్ వచ్చి ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘మ్యాడ్’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’, తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టింది. తొలి రోజు 7.75 కోట్ల రూపాయల వసూళ్లతో శుభారంభం లభించిన ఈ చిత్రం, వీకెండ్‌లో మరింత ఊపు మీదుంది. 55 కోట్ల గ్రాస్‌తో మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటడం ద్వారా, ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టినట్లు స్పష్టమవుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Mad Square
  • Mad Square break even

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions