Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ktr Sir Leave The Stray Dogs In The Mayor House Rtv Comment

Ram Gopal Varma: కేటీఆర్ సార్.. మేయర్ ఇంట్లోకి వీధికుక్కలను వదలండి.. ఆర్జీవీ వీడియో వైరల్..

Published Date :February 24, 2023 , 8:57 am
By NTV WebDesk
Ram Gopal Varma: కేటీఆర్ సార్.. మేయర్ ఇంట్లోకి వీధికుక్కలను వదలండి.. ఆర్జీవీ వీడియో వైరల్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ram Gopal Varma: హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టించింది. వీధి కుక్కలు బాలుడిపై కక్కసత్వంగా వ్యవహరించి పీక్కుతిని ఆ చిన్నారిని చంపేసాయి. ఈ ఘటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే.. కుక్కల దాడిపై హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలపై సంచలనంగా మారాయి. కుక్కలకు ఆకలి వేసి బాలున్ని తిన్నాయన్న మేయర్ మాటలు సర్వత్రా సంచలనంగా మారింది. అయితే మేయర్ మాటపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. కుక్కకు కుడిచేత్తో తినిపిస్తూ, ఎడమచేత్తో తింటున్న వీడియోకు సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

Read also: Joe Biden : విమానం ఎక్కబోయి పడిపోయిన అమెరికా అధ్యక్షుడు

కుక్కలన్నింటిని ఇంటికి తీసుకెళ్లి తినిపిస్తే అవి మన పిల్లలను తిన్నాయని ట్వీట్ చేశాడు. కుక్కలంటే అంత ప్రేమ చూపే మేయర్.. నగరంలో ఉన్న 5వేల కుక్కలను ఇంటికి తీసుకెళ్లి మధ్యలో కూర్చోబెడితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ మేయర్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. కాగా, ఇదే అంశంపై ఆర్జీవీ మరోసారి స్పందించారు.ఈ సారి ఓ వీడియో విడుదల చేశాడు. మంత్రి కేటీఆర్‌ సార్‌ మీకు ఒక విన్నపం హైదరాబాద్‌ మేయర్ గా విధులు నిర్వహిస్తున్న విజయ లక్ష్మీ నివాసంలో అంబర్‌ పేట సంఘటనలో బాలున్ని పీక్కుతిని చంపేసిన కుక్కలనే కాకుండా.. కనీసం ఐదు వేలకుక్కలని మేయర్‌ ఇంట్లో వదిలేయాలని కోరారు. ఎవరు ఏ ఏవిధల్లో ఉంటారో కూడా తెలియదు.. మేయర్‌ విజయలక్ష్మీని ఎవరు నియమించారో కూడా నాకు తలియదు కానీ ఒక మేయర్‌ ఇంట్లోకి కుక్కల్ని వదిలి బయట నుంచి తాళం వేస్తే ఆ మేయర్‌ కుక్కల మధ్యలో కూర్చొని కుక్కల్ని ఎంత ప్రేమ చూపిస్తుందో ఏఏ కుక్కల్ని ప్రేమగా అన్నం తినిపిస్తుందో చూడాలని ఉందని మంత్రి కేటీఆర్‌ను ఆర్టీవీ కోరారు. ఆ సంఘటనను నేనే కాదు మంత్రిగారు యావత్‌ ప్రజానీకం చూడాలని అనుకుంటున్నారు అంటూ ఆర్టీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడమ్‌ మేయర్‌ మీక్కూడ అదే చెబుతున్నా.. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడితే.. మాట్లాడని అంటారు. ఎందుకంటే ఆడవారంటే నాకు చాలా గౌరవం కానీ.. మీరంటే అస్సలు గౌరవం లేదంటూ ఆర్టీవీ ఆగ్రహంతో వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.
Holi Festival2023: హోలీ జరుపుకోని ప్రదేశాలు ఉన్నాయి.. అవి ఎక్కడున్నాయంటే ?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gadwal Vijayalakshmi
  • hyderabad
  • Hyderabad Mayor
  • ktr
  • RGV

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions