KING : వరదల్లో చిక్కుకున్న హీరో అక్కినేని నాగార్జున..
- పెనుకొండ- అనంతపురం హై వే మధ్య లో ఇరుక్కున్న నాగార్జున
- సేఫ్ గ తరలించే ప్రయత్నం లో పోలీసులు
- మరూర్ టోల్ గేట్ వద్ద వెయిటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తుఫాన్ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో తీవ్ర వర్షాలు కురుస్తున్నాయి. మరి ముఖ్యంగా రాయలసీమలోని అనంతపురం జిల్లాలో తుఫాను దాటికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అనంతపురంలోని వరద కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. కాగా టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఈ వరదల్లో చిక్కుకున్నారు. కింగ్ నాగార్జున ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ కళ్యాణ్ జువెల్ర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా గత కొన్నేళ్లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Also Read : AlluArjun : మతి పోగొడుతున్న పుష్ప -2 ప్రీ రిలీజ్ బిజినెస్..?
Also Read
- Nagarjuna: భట్టి మాటలతో ఆలోచనలో పడి పళ్ళ బురుసు సినిమా చేశాం
- RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
- Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున అనంతపురం లోని కళ్యాన్జ్యువలర్స్ నూతన బ్రాంచ్ ఓపెనింగ్ కు నేడు అనంతపురం వెళ్ళవలసి ఉంది. అందు నిమిత్తం ఈ ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం నుండి పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన అనంతపురం చేరుకునేందుకు కారులో బయలుదేరారు. కానీ ధర్మవరం నుండి అనంతపూర్ కు వెళ్లే ప్రధాన రహదారి పై వరద నీరు ప్రవహిస్తుండంతో హై వే మధ్య లో ఇరుక్కుపోయారు. ధర్మవరం – అనంతపూర్ హైవే పై వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుండంతో పెనుకొండ మీదుగా అనంతపురం కి చేరుకోనేలా ప్రయత్నిస్తున్నారు సినీ నటుడు నాగార్జున. సత్యసాయి జిల్లా పోలీసులు నాగార్జున ను అనంతపురం కి సేఫ్ గ తరలించే ప్రయత్నం లో వున్నారు. ప్రస్తుతం మరూర్ టోల్ గేట్ వద్ద అక్కినేని నాగార్జున కారులో వెయిట్ చేస్తున్నారు. వరద ప్రవాహన్నీ అనంతపురం చేరుకునేందుకు రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!